
Dharma Mahesh: డ్రింకర్ సాయి సినిమా ద్వారా ఫేమస్ అయిన ధర్మ మహేష్ కు సంబంధించి రీసెంట్గా ఆయన భార్య గౌతమి సంచలన విషయాలు బయటపడుతుంది. ధర్మ మహేష్ కి చాలామంది ఆడవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయని,అందుకే తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, అలాగే రీతూతో ఉన్న ఎఫైర్ విషయాన్నీ కూడా బయటపెట్టింది. ఇదిలా సాగుతున్న తరుణంలో గౌతమి చేసే ఆరోపణలన్నీ అవాస్తవాలు అంటూ కొట్టి పారేశారు ధర్మ మహేష్.
Dharma Mahesh reveals the truth about his wife
తాజాగా అయిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను గౌతమితో పెళ్లికి ముందే కమిట్ అయ్యాను.మేమిద్దరం పెళ్లికి ముందే ప్రేమించుకున్నాం.ఆ సమయంలో డేటింగ్ చేశాం. డేటింగ్ కారణంగా 19 ఏళ్లకే గౌతమి ప్రెగ్నెంట్ అయింది. కానీ ఆ సమయంలో నేను ఎంత చెప్పినా వినకుండా అబార్షన్ చేయించుకుంది. అలాగే గౌతమి నా ముందే వేరే వ్యక్తితో కలిసి కారులో ఎక్కి వెళ్ళిపోయింది. (Dharma Mahesh)
Also Read: OG Movie: ఓజి మూవీలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న రష్మిక ప్రియుడు.!
నాకు చాలాసార్లు ఆమె ప్రవర్తనతో విసుగు తెప్పించింది. కానీ ఇప్పుడు నా పైనే రివర్స్ ఆరోపణలు చేస్తుంది.గౌతమికి తాగుడు అలవాటు బాగా ఉంది. ఆమె పీకల దాకా తాగి చాలాసార్లు ఎంతో ఇబ్బంది పెట్టింది తాగాక నా ఫోటోలు కూడా కాల్చి బూడిద చేసింది. అలాగే మా ఇద్దరి వ్యవహారంలో ఓ జర్నలిస్టు తల దూల్చారు. నా భార్యతో గొడవ జరిగితే ఆయనకు ఏం అవసరం.. గౌతమీ ఇంటికి ఆ జర్నలిస్ట్ చాలా సార్లు వెళ్లారు.

భార్య భర్తల మధ్య ఆయన తల దూర్చడం ఏమాత్రం బాలేదు. ఇప్పటివరకు గౌతమి చెప్పిన మాటల్లో 90% అబద్ధాలే ఉన్నాయి. నా ఐడియా వల్లే ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ ఐడియా కూడా నాదే.బిజినెస్ కూడా నాదే.నా డబ్బుతో జల్సాలు చేస్తూ నా పైనే ఆరోపణలు చేస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మ మహేష్.(Dharma Mahesh)



Tv 5 Murthy: 10 కోట్లు ఇస్తావా.. ప్రై**ట్ వీడియోలు బయట పెట్టనా హీరోని బెదిరిస్తున్న టీవీ 5 మూర్తి.!