
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా వేడివేడిగా కొనసాగుతున్నాయి. అన్ని హామీలు నెరవేర్చుతామని అధికారంలోకి వచ్చిన కూటమి… విఫలమవుతోందని వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కౌంటర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ స్థాయిలో కూడా చాలామందికి సంక్షేమ పథకాలు అందడం లేదని విమర్శలు కూడా జనాల నుంచి వస్తోంది. చాలామంది పేర్లను పెన్షన్ లిస్ట్ నుంచి తొలగించింది కూటమి ప్రభుత్వం. దీంతో చాలామంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. Jagan
Big stir in AP politics Jagan’s daughter enters politics
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలను అరెస్టు చేయడం తప్ప సాధించింది ఏమీ లేదని కూడా జనాలు చర్చించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కూడా వివాదంగా మారింది. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి భుజాలపైన వేసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూతురు రాజకీయాల్లోకి రాబోతుందట. Jagan
Also Read: Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?
వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్ష రెడ్డి రంగంలోకి దిగబోతున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్ భారతి ఇద్దరూ ప్రత్యేకంగా లండన్ కు వెళ్ళినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లోపు హర్ష రెడ్డి బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్ షర్మిల కొడుకు రాజా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వచ్చాయి. అతను కూడా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి తన అస్త్రాన్ని వదులుతున్నాడని చెబుతున్నారు. అందుకే తన కూతురు హర్షారెడ్డిని బరిలో దింపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Jagan
Also Read: Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్





