
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా మరో బాంబు పేల్చారు. Komatireddy Rajgopal Reddy
Komatireddy Rajagopal Reddy Comments On CM Revanth
తన ఆస్తులు అమ్మి కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టానని వెల్లడించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని ఫైర్ అయ్యారు.
గులాబీ పార్టీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని నిప్పులు చెరిగారు. Komatireddy Rajgopal Reddy
Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?
తనతో పాటు బిజెపి నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామి కి కూడా మంత్రి పదవి ఇచ్చారని, ఆయన కుమారుడు ఎంపీ టికెట్ అడిగితే కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని నిప్పులు చెరిగాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారని బాంబు పేల్చారు. Komatireddy Rajgopal Reddy
Also Read: Male Ear Piercing: అబ్బాయిలు చెవులను కుట్టించుకోవచ్చా..ఇలా చేస్తే ప్రమాదం తప్పదా ?





