Chiranjeevi: చిరంజీవిపై ట్రోల్స్.. అచ్చం ఆయనలాగే ఉన్నారంటూ సెటైర్స్.!

Trolls on Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా తన బాడీ ఫిట్ నెస్ తో అందరినీ అలరిస్తున్నారు . 70 ఏళ్ల ఏజ్ లో మన ఇంటి పక్కన ఉండే వాళ్ళని చూస్తే ముసలి వాళ్ల లాగా కనీసం మంచం నుండి లేవలేని పరిస్థితుల్లో ఉంటారు.కానీ చిరంజీవి 70 ఏళ్ల వయసులో 30 ఏళ్లు కూడా దాటని కుర్రాడిలాగే కనిపిస్తున్నారు.

Trolls on Chiranjeevi

ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్న చిరంజీవికి సంబంధించి ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.ఆ ఫోటోపై చాలామంది జనాలు ట్రోల్ చేస్తున్నారు.మరి ఆ ఫోటో ఏంటి అంటే.. తాజాగా క్రికెటర్ తిలక్ వర్మని మన శంకర్ వరప్రసాద్ గారు సెట్స్ లో చిరంజీవి అభినందించారు.(Chiranjeevi)

Also Read: Bigg Boss 9వాడిని మాకప్పజెప్పండి కుమ్మేస్తాం అంటూ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ పై ఆడోళ్ళంతా ఫైర్.!

అయితే దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో చిరంజీవిని తమిళ నటుడు, బిజినెస్ మాన్ అయినటువంటి శరవణన్ తో పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలో చిరంజీవి టైట్ గా ఉన్న షర్ట్ ని వేసుకున్నారు.

Trolls on Chiranjeevi

అయితే ఈ లుక్ లో అచ్చం శరవణన్ ని పోలి ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మందేమో 70 ఏళ్ల వయసులో చిరంజీవి అంత మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేస్తుంటే ఆయన్ని విమర్శిస్తారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.(Chiranjeevi)

https://twitter.com/iam_NBKCult/status/1978861511880614186
Share your love