KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాగంటి సునీత పై విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో గులాబీ పార్టీ క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. KCR

A crushing defeat in Jubilee Hills KCR sensational decision

పరిస్థితి ఇలాగనే ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. పార్టీలో మళ్లీ నేతలందరినీ అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ముందు జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేసిఆర్ పైన ఉంది. అందుకే పార్టీలో సమూల మార్పులు చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. KCR

Also Read: IND VS SA: గంభీర్ చెత్త నిర్ణ‌యాలు..3వ‌ స్థానంలో సుంద‌ర్‌..సాయి సుద‌ర్శ‌న్ కెరీర్ ఖ‌తం…

ఇప్పటివరకు ఆడహక్ కమిటీలతో పార్టీని నడిపిన కేసీఆర్, త్వరలో రాష్ట్రస్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే రేపు తన ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారట కేసీఆర్. ఇందులో హరీష్ రావు కేటీఆర్ తో పాటు జగదీశ్వర్ రెడ్డి లాంటి కీలక నేతలు హాజరవుతారట. అనంతరం కార్యాచరణ రూపొందించనున్నారు. KCR

Also Read: Telangana: ముకుల్ రాయ్ ఎఫెక్ట్..తెలంగాణలో 10 ఉప ఎన్నిక‌లు ప‌క్కా ?

Share your love