WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి

WPL 2026 Schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. జనవరి మాసంలోనే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ 2026 వరకు ఈ టోర్నమెంట్ను నిర్వహించబోతున్నారు. WPL 2026 Schedule

WPL 2026 schedule – 22 matches featuring MI, RCB, DC, GG and UPW, two double

కేవలం రెండు వేదికల్లో మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహించాలని బీసీసీ నిర్ణయం తీసుకుంది. నవీ ముంబై అలాగే వడోదర స్టేడియాలలో ఈ టోర్నమెంటు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మొదటి ఫైట్ జనవరి 9వ తేదీన జరగనుంది. WPL 2026 Schedule

Also Read: Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

ఫిబ్రవరి మూడవ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన వడోదర వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్లను జియో హాట్ స్టార్ వేదికగా ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. WPL 2026 Schedule

Also Read: Kavitha: కాంగ్రెస్‌, టీడీపీ పార్టీని క‌లుపుతున్న క‌విత‌..రెండు చీర‌లు క‌ట్టుకుని ?

https://twitter.com/CricCrazyJohns/status/1994633983267909715?s=20