

Poonam Kaur: దర్శకుడు త్రివిక్రంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్ కౌర్. పూనం కౌర్ ఎప్పుడు కూడా త్రివిక్రమ్ పైనే కామెంట్స్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేస్తూ, త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. Poonam Kaur
Poonam Kaur Sensational Tweet on Director Trivikram Srinivas
ఈ నేపథ్యంలోనే తాజాగా.. డైరెక్టర్ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు. “స్త్రీలను హింసించి, వారికి మానసిక క్షోభను మిగిల్చి, ఏమీ తెలియనట్లు తిరిగే వ్యక్తులు నిజంగా దుర్మార్గులు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పూనమ్ కౌర్. Poonam Kaur
Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?
ఇలాంటి వారికి మద్దతు ఇచ్చే మీడియా, బాధ్యతను ప్రశ్నించని ‘మా’ (MAA) అసోసియేషన్ వంటి సంస్థల వల్లే మహిళలపై వేధింపులకు దిగుతున్నట్లు మండిపడ్డారు. ఒక చిన్న వ్యాఖ్యను పట్టించుకునే మీరు, ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా జవాబుదారీతనం కోరకపోవడం వల్లే మహిళల పట్ల దుర్వినియోగం కొనసాగుతోందని ఆగ్రహించారు పూనమ్ కౌర్. Poonam Kaur
Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించిన దానం నాగేందర్ ?







