Kadapa: 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదికి జేసీబీ తీసుకొచ్చిన అధికారి

Kadapa
Kadapa
Kadapa

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ‌మైన ఘటన చోటు చేసుకుంది. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదకి జెసిబి తీసుకొచ్చాడు ఓ మున్సిపాలిటీ అధికారి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. Kadapa

Officer brings JCB to hotel for not giving 1/3 of coffee Kadapa

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్‌ వద్దకు వెళ్లి ఒక కాఫీని 1/3 ఇవ్వమని అడిగారు స్థానిక మున్సిపాలిటీ అధికారి. హోటల్ యాజమాన్యం కుదరదని చెప్పడంతో జేసీబీ తెప్పించి బెదిరించాడు సద‌రు అధికారి. Kadapa

Also Read: Jeevan Reddy: క‌రీంన‌గ‌ర్ కు రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి ఘోర అవ‌మానం ?

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంప్ ఏర్పాటు చేశారని.. వాటిని తొలగించాలని అధికారి డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. తనపై నుంచి పోనిచ్చి, ర్యాంప్ తొలగించాలని నిరసన వ్యక్తం చేశాడు హోటల్ యజమాని. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Kadapa

Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu