
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. CM Revanth Reddy
CM Revanth Reddy Setback for Revanth Reddy in the High Court
2023 సంవత్సరంలో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గండ్ర వెంకటరమణ రెడ్డి.CM Revanth Reddy
Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత
ఇక గండ్ర వెంకటరమణ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు చేసిన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. ఈ నెల 21వ తేదీకి విచారణను వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి, ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. CM Revanth Reddy
Also Read: Jeevan Reddy: కరీంనగర్ కు రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి ఘోర అవమానం ?





