
KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 39 వార్డులకు 27 వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 5 వార్డుల్లో బీజేపీ విక్టరీ కొట్టింది. 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించింది. KTR
KTR BRS’s victory in the Sircilla municipal election
దీంతో మరోసారి కేటీఆర్ ఇలాకాలో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అటు నల్గొండ జిల్లా హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్, చరిత్ర సృష్టించింది. KTR
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ, డోర్నకల్ మునిప్రాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీలో సైతం ఎగిరిన కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. KTR
Also Read: Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూటమికి స్ట్రాంగ్ వార్నింగ్ ?




















