తండ్రీ కొడుకుల బంధాన్ని తెలిపే ‘సన్ అఫ్’ మూవీ రివ్యూ!!

son of review and rating

తండ్రీ–కొడుకుల బంధం ఎప్పటికీ పాతబడని భావోద్వేగం. అదే ఎమోషన్‌ను కేంద్రీకరించి రూపొందిన చిత్రం ‘సన్ ఆఫ్’. సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, బాధ్యత, ఆస్తి వివాదం వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ మూవీ యువతరానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. … Read more

NARA LOKESH : నారా లోకేష్ ప‌ట్టాభిషేకానికి మార్గం సుగ‌మం..?

NARA LOKESH

NARA LOKESH : రాజ‌కీయాల్లో అధికారం కోసం ప‌రిగెత్తే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవ‌కాశం దొరికితే అప్పుడు సీఎం కుర్చీ పై కూర్చోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సీఎం అవుతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కేసీఆర్ త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కావ‌డం గొప్ప విష‌య‌మనే చెప్పాలి. ఏపీలో కూడా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌రువాత త‌న కుమారుడు నారా లోకేష్ సీఎం అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. … Read more

KALVAKUNTLA KAVITHA : లిక్కర్ స్కామ్ కేసులో క‌ల్వ‌కుంట్ల‌ కవితకు క్లీన్‌చిట్

Kavitha

KALVAKUNTLA KAVITHA : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరిట ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ కేసులో కవిత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. క‌విత పై సీబీఐ న‌మోదు చేసిన అన్ని అభియోగాల‌ను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ ఆఫ్ అవెన్యూ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. క‌విత పై సీబీఐ మోపిన ఆరోప‌ణ‌ల‌న్నింటిని తోసిపుచ్చింది కోర్టు. KALVAKUNTLA KAVITHA A CLEAN … Read more

TRANSPORT : తెలంగాణలో భారీగా పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు.. ఉత్త‌ర్వులు జారీ..!

Transport

TRANSPORT : తెలంగాణ వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. కొత్త వాహ‌నాల పై మార్చి 01వ తేదీ నుంచి కొత్త వాహ‌నాల‌పై ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌న్ను పేరిట రూ.2వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు వ‌సూలు చేసేందుకు ర‌వాణా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. TRANSPORT THE PRICES OF VEHICLES … Read more

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

CM REVANTH REDDY

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారి జీతాలు, అల‌వెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా ఉన్నాయ‌ని వాటిని త‌గ్గించాల‌ని విద్యా క‌మిష‌న్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద‌జేసింది. అంతేకాదు.. ప్రైవేట్ కాలేజీల‌కు ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ కూడా తీసేయాల‌ని ఆ నివేదిక పేర్కొంది. EDUCATION COMMISSION THE EDUCATION COMMISSION REPORT SAYS THE SALARIES OF GOVERNMENT TEACHERS IN TELANGANA ARE HIGH … Read more

MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

ponguleti

MINISTER PONGULETI : అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తున్న విష‌యాన్ని జీర్ణించుకోలేక కొంతమంది నేత‌లు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మంలోని వెలుగుమ‌ట్ల లో పేద‌ల ఇళ్లు కూల్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. MINISTER PONGULETI IT IS MY RESPONSIBILITY TO … Read more

NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

Lokesh

NARA LOKESH : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీక‌పూర్ ప్ర‌శంస‌లు కురిపించింది. ఇటీవ‌లే లోకేష్ తీసుకున్న ఓ నిర్ణ‌యం పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక గా స్పందించింది. ఈ మేర‌కు జాన్వీ క‌పూర్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. HEROINE JANHVI KAPOOR PRAISED NARA LOKESH ఏపీలోని క‌ర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పున‌ర్విక SMA టైప్-1 అనే అత్యంత … Read more

RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు గాయం..!

Raghuram krishna raju

RAGHURAMA KRISHNA RAJU : ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌కు నిర్వ‌హిస్తున్న క్రీడా పోటీల్లో అప‌శృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు గాయ‌ప‌డ్డారు. ర‌నౌట్ నుంచి త‌ప్పించుకునేందుకు క్రీజులో వేగంగా ప‌రుగెత్తే క్ర‌మంలో అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయారు. ఆ స‌మ‌యంలో శ‌రీరం బ్యాలెన్స్ ఎడ‌మ భుజం పై ప‌డింది. ఈ క్ర‌మంలో మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయం అయింది. RAGHURAMA KRISHNA RAJU AP DEPUTY SPEAKER RAGURAMA KRISHNA RAJU INJURED WHILE … Read more

SUPREM COURT : NCERT పై సుప్రీంకోర్టు సీరియ‌స్.. వివాద‌స్ప‌ద పుస్త‌కం బ్యాన్..!

suprem court

SUPREM COURT : జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) 8వ త‌ర‌గ‌తి సోష‌ల్ స్ట‌డీస్ కొత్త బుక్ లో న్యాయ‌వ్య‌వ‌స్థ అవినీతి పై ఓ అంశాన్ని చేర్చారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఈ పాఠ్యాంశం న్యాయ వ్య‌వ‌స్థ పై దెబ్బ తీసేందుకు చేసిన కుట్ర అని సీజేఐ జ‌స్టీస్ సూర్య‌కాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే అంశాన్ని సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు ఇవాళ విచార‌ణ ప్రారంభించింది. SUPREM COURT SUPREME COURT … Read more

SWEEPER SALARY : తెలంగాణ‌లో స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు.. క‌లెక్ట‌ర్ కంటే ఎక్కువే..!

sweeper Salary

SWEEPER SALARY : తెలంగాణ‌లో నాలుగో త‌ర‌గ‌తికి చెందిన సీనియ‌ర్ స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు ఉందండోయ్.. మీరు విన్న‌ది నిజ‌మే. ఒక సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం.. ఒక జిల్లా క‌లెక్ట‌ర్ జీతం కంటే కూడా ఎక్కువ‌నే. ప‌దేళ్ల స‌ర్వీస్ పూర్తి చేసుకున్న సీనియ‌ర్ ఐఏఎస్ జీతం రూ.1.5ల‌క్ష‌లు ఉంటే.. సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం మాత్రం రూ.ల‌క్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం విశేషం. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రో కాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు వెల్ల‌డించారు. SWEEPER SALARY … Read more