TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Telangana

TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మ‌రో కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. కొత్త ఎయిర్ పోర్ట్ డీపీఆర్ కు త్వ‌ర‌లోనే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం ల‌భించ‌నుంది. త్వ‌ర‌లోనే నిర్మాణ ప‌నులు కూడా ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. ఏడాదిలోపు పూర్తి చేసి ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు అధికారులు. TELANGANA GOOD NEWS FOR THE PEOPLE OF TELANGANA AN OTHER NEW AIRPORT IN A … Read more

KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?

KTR

KTR : తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఇటీవ‌లే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెండు నెల‌ల చిన్నారి మృతి చెందిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఖ‌మ్మం జిల్లాలో వెలుగుమెట్ల‌లో పేద‌ల ఇళ్లు కూల్చివేయ‌డంతో ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. వారికి మ‌రోచోట స్థ‌లం కేటాయించి ప్ర‌భుత్వం గృహాలు నిర్మిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. అదంతా జ‌రిగే లోపు స‌మ‌యం ప‌డుతుంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. FORMER MINISTER KTR PARTICIPATED MUSI DANDI MARCH … Read more

IRAN-ISRAEL WAR : ప్ర‌ధాని మోడీ పర్య‌ట‌న పై ఒవైసీ సెన్షేష‌న్ కామెంట్స్

IRAN-ISRAEL WAR

IRAN-ISRAEL WAR : భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లడం పై అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్య‌క్తం చేసారు. ఈ ప‌ర్య‌ట‌న దేశ ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్ట‌డ‌మేన‌ని.. ద‌శాబ్దాలుగా భార‌త్ అనుస‌రిస్తున్న త‌ట‌స్త విదేశీ విధానానికి విరుద్దం అని ఆయ‌న మండిప‌డ్డారు. IRAN-ISRAEL … Read more

AMBATI RAMBABU :ఆ వైసీపీ నేత‌తో కాపులు ట‌చ్ లోకి

ambati

AMBATI RAMBABU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్ప‌వ‌చ్చు. ఏపీ ప్ర‌జ‌లు కూడా చాలా తెలివిగ‌ల వారు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన స‌మ‌యంలో టీడీపీ కి అధికారం క‌ట్ట‌బెట్టారు. 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారు. 2024లో మ‌ళ్లీ ఎన్డీఏ కూట‌మిని గెలిపించారు. ఎప్పుడూ ఒక్క‌ర్నే అధికారంలో ఉంచ‌కుండా ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మార్చుతున్నారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాజ‌కీయాలు మారుతున్నాయి. Ambati Rambabu in … Read more

GONDU SHANKAR :హరీష్ రావు లాగా శాశ్వత ఎమ్మెల్యే అవుతా.. TDP నేత సంచలనం

Gondu Shankar- Harish Rao

GONDU SHANKAR : సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఒక లీడ‌ర్ మ‌రో లీడ‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుంటారు. కొంత అభివృద్ధిలో తీసుకుంటే.. మ‌రికొంద‌రూ మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా ఏపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రిని ఆద‌ర్శంగా తీసుకున్నారు. ప్ర‌స్తుతం అత‌ను చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అత‌ను ఎవ్వ‌రో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. GONDU SHANKAR Will he become a permanent MLA like Harish Rao? … Read more

Vivek: మ‌రోసారి బయటపడ్డ మంత్రి వివేక్ అరాచకాలు ?

Minister Vivek anarchy exposed once again

Vivek: తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ అరాచకాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో మంత్రి వివేక్ అరాచకాలు బయటపడ్డాయి. కవరింగ్ చేయడానికి ప్రయత్నించి మరోసారి దొరికిపోయార‌ట‌ పోలీసులు. Vivek Minister Vivek anarchy exposed once again మున్సిపల్ ఎన్నికకు మూడు కార్లలోనే వచ్చామని తెలిపారు మంత్రి వివేక్, పోలీసు ఉన్నతాధికారులు. కానీ మున్సిపల్ కార్యాలయం వద్దకు 50 కార్ల కాన్వాయ్‌తో వెళ్లారు మంత్రి వివేక్.. ఈ త‌రుణంలోనే పోలీసులు అడ్డుకోలేద‌ట‌. Vivek … Read more

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ?

Sharada Peetham

Sharada Peetham: శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని కోకపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంద‌ట‌ రేవంత్ సర్కార్. Sharada Peetham Congress government’s conspiracy to demolish Sringeri Sharada Peetham ఈ త‌రుణంలోనే ఆలయం వద్దకు భారీగా రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెల‌కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి … Read more

Formula-E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో రేవంత్ సంచ‌ల‌నం..ఆ అధికారిపై వేటు

Formula-E Race Case

Formula-E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి మరో డైవర్షన్ డ్రామా షురూ చేసిన‌ట్లు ఫైర్ అవుతున్నారు కేసీఆర్ బృందం. గత రెండు వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు గులాబీ పార్టీ నేత‌లు. Formula-E Race Case Telangana govt suspend IAS officer Arvind Kumar over Formula-E Race Case 5000 కోట్ల గాంధీ … Read more

Telangana: కేరళ అసెంబ్లీ ఎన్నికలు… రేవంత్ రెడ్డికి రూ. 1000 కోట్లు టార్గెట్ పెట్టిన రాహుల్ గాంధీ ?

Telangana

Telangana: కేరళ కోసమే పరిషత్ ఎన్నికల వాయిదా ? వేసిన‌ట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డికి రూ. 1000 కోట్లు టార్గెట్ పెట్టార‌ట‌ రాహుల్ గాంధీ. ఈ మేర‌కు వార్త‌లు అవుతున్నాయి. ఇప్పుడు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు పెడితే రూ. 700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నార‌ట‌. Telangana TelanganaKerala Assembly elections Did Rahul Gandhi set a target of Rs 1000 crore … Read more

తండ్రీ కొడుకుల బంధాన్ని తెలిపే ‘సన్ అఫ్’ మూవీ రివ్యూ!!

son of review and rating

తండ్రీ–కొడుకుల బంధం ఎప్పటికీ పాతబడని భావోద్వేగం. అదే ఎమోషన్‌ను కేంద్రీకరించి రూపొందిన చిత్రం ‘సన్ ఆఫ్’. సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, బాధ్యత, ఆస్తి వివాదం వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ మూవీ యువతరానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. … Read more