BRS: గులాబీ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?

BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment

BRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్… మొన్న గులాబీ కండువా మరోసారి కప్పుకున్నారు. మరి కొంతమంది బిజెపిలోకి వెళ్లిన వాళ్ళు ఘర్ వాపస్ అంటున్నారు. BRS BRS Jeevan Reddy joins Gulabi Party KCR appointment పటాన్ చెరువు ఎమ్మెల్యే … Read more

Kavitha: ఒవైసీ బ్రదర్స్ పై కల్వకుంట్ల కవిత వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ?

kavitha owaisi

Kavitha: ఒవైసీ బ్రదర్స్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎక్కడ ఉంటే ఒవైసీ సోదరులు అక్కడ ఉంటారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉన్నారన్నారు. రేవంత్ అధికారంలోకి రాగానే ఆయనకు మద్దతు ఇస్తున్నారని వెల్ల‌డించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha Kalvakuntla Kavitha’s controversial comments on Owaisi Brothers జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం కోసం అభ్యర్థిని కూడా పెట్టలేదన్నారు. కేవలం … Read more

Congress – BJP: కాంగ్రెస్ వేధింపులు.. బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఆత్మహత్య ?

BJP

Congress – BJP: బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవ‌డం జ‌రిగింది. Congress – BJP Congress – BJP BJP municipal election candidate commits suicide ఇక ఈ సంఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు … Read more

Actor Sagar RK Naidu: సోనియా గాంధీపై ఫైర్‌..మీకు సిగ్గుందా? అంటూ రెచ్చిపోయిన జనసేన నేత RK సాగర్

Actor Sagar RK Naidu

Actor Sagar RK Naidu: సోనియా గాంధీపై ఫైర్ జనసేన నేత RK సాగర్ అయ్యారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్నారు.. మీకు సిగ్గుందా? అంటూ నిప్పులు చెరిగారు జనసేన నేత RK సాగర్. Actor Sagar RK Naidu Actor Sagar RK Naidu Actor Sagar RK Naidu Slams Congress జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నేత RK సాగర్.. … Read more

MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్..అనిరుధ్ రెడ్డి మ‌రోసారి హాట్ కామెంట్స్‌

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

MLA Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ లాగా అయ్యాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2019లో ప్రొడ్యూస‌ర్ లేక ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదని వ్యాఖ్యానించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. MLA Anirudh Reddy Jadcharla Congress MLA Anirudh Reddy slams congress 2024లో ప్రొడ్యూస‌ర్ చంద్ర‌బాబు, కో ప్రొడ్యూస‌ర్ లోకేష్ దొరికిన త‌రువాత పవన్ కళ్యాణ్ … Read more

Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్..రెండేళ్ల తర్వాత నేనే మంత్రిగా ఉంటా

Harish Rao

Harish Rao: పోలీసులకు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనే మంత్రిగా ఉంటాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు హ‌రీష్ రావు. ఎక్స్‌ట్రాలు చేసిన ప్రతి ఒక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. Harish Rao Harish Rao gave a warning to the police మర్యాదకు మర్యాద, మంచికి మంచి.. తేడా వస్తే దేనికైనా సిద్ధం.. ఖబడ్దార్ అంటూ హెచ్చ‌రించారు హరీష్ రావు. రేవంత్ … Read more

Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Revanth Reddy

Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ యూటర్న్ తీసుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. ఉన్న జిల్లాలను తొలగించడం లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని ప్రకటన చేశారు. Revanth Reddy Revanth Reddy makes another shocking announcement on the abolition of districts మున్సిపల్ ఎన్నికల సమయంలో రేవంత్ మెడకు కత్తిలా తయారైన జిల్లాల రద్దు అంశం త‌యారైంది. చిన్న జిల్లాలను … Read more

Gudem Mahipal Reddy: కాంగ్రెస్ కు షాక్‌… ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Gudem Mahipal Reddy

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. వాళ్లపై ఎప్పుడు వేటు పడుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సుప్రీంకోర్టు మాత్రం దీనిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. Gudem Mahipal Reddy Patancheru MLA Gudem Mahipal Reddy’s key comments మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఓటు వేయాలని ఇప్పటికే … Read more

KK Survey: గులాబీ పార్టీకి 10 సీట్లు కూడా రావు.. కేకే సర్వే సంచలనం ?

KK Survey KCR

KK Survey: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని దానిపైన కేకే సర్వే సంచలన రిపోర్టు బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి కేవలం 10 సీట్లు వస్తాయని కేకే సర్వే వెల్లడించినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. KK Survey KK Survey The Pink Party won’t even get 10 seats అదే సమయంలో … Read more

KTR: గెలిచిన తర్వాత నీకుంటదిరా పొట్టోడా ?

KTR slams cm revanth reddy over kcr

KTR: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిస్తే నీకు ఉంటది రా పొట్టోడా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. KTR KTR slams cm revanth reddy over kcr కెసిఆర్ ను అన్ని మాటలు అనడానికి ఎవడివిరా … Read more