KTR: గెలిచిన తర్వాత నీకుంటదిరా పొట్టోడా ?

KTR slams cm revanth reddy over kcr

KTR: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిస్తే నీకు ఉంటది రా పొట్టోడా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. KTR KTR slams cm revanth reddy over kcr కెసిఆర్ ను అన్ని మాటలు అనడానికి ఎవడివిరా … Read more

Bandi Sanjay : బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. 100 కోట్లు అంటూ ?

Sensational remarks by Bandi Sanjay at the Karimnagar campaign rally

Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 50 సీట్లలో బిజెపి గెలుస్తుందని తెలిసి 100 కోట్లతో ఓట్లనుకునేందుకు సిద్ధమయ్యారని బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. నిన్న కరీంనగర్ ప్రచార ర్యాలీలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Bandi Sanjay Sensational remarks by Bandi Sanjay at the Karimnagar campaign rally భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న నేపథ్యంలో … Read more

Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Visakhapatnam

Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. సాంస్కృతిక విభాగం హెచ్ఓడీపై లైంగిక వేధింపుల ఆరోపణలు తెర‌పైకి వ‌చ్చాయి. ప్రొ.ఏడుకొండలుపై ఆరోపణలు చేస్తూ వీసీకి ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని. Andhra University Sexual harassment stirs up controversy at Visakhapatnam Andhra University ఈ మేర‌కు విచారణకు ఆదేశించిన వీసీ, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇక అటు కావలిలో … Read more

Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

CM Chandrababu Naidu's company Heritage faces heavy fine

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఊహించని షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ కు భారీ జరిమానా విధించారు. హెరిటేజ్ లో మిల్క్ ఫ్లాట్ కనీస స్థాయిలో లేదని ఫుడ్ సెక్యూరిటీ యాక్షన్ తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సంస్థపై భారీ జరిమానా విధించింది. Chandrababu CM Chandrababu Naidu’s company Heritage faces heavy fine నాణ్యతలేని పెరుగు విక్రయిస్తున్నందుకుగాను హెరిటేజ్ కు జరిమానా … Read more

YCP: జగన్ హెలిప్యాడ్ కోసం రైతుబలి.. ఆ భూమి కబ్జా చేసి మరి ?

YCP Chandrababu's allegations on YS Jagan's helipad are false

YCP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది కూటమి సర్కార్. కూటమి వైఫల్యాలను ఎండగడుతున్న నేపథ్యంలో వైసీపీకి ఏదో ఒక రూపంలో అడ్డుకట్ట వేస్తోంది కూటమి సర్కార్. మొన్నటి వరకు తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాలు కొనసాగగా.. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరో సంచలన ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. YCP YCP Chandrababu’s allegations on YS Jagan’s helipad are false వైయస్ జగన్మోహన్ … Read more

Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం

Massive Fire Breaks Out at Forensic Lab in Nampally

Forensic Lab: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో, దట్టంగా కమ్మేసింది పొగ. ఇక మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నాయి. Forensic Lab Massive Fire Breaks Out at Forensic Lab in Nampally ఈ తుణంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం అందుతోంది. నేర … Read more

Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగుకు కొత్త చిక్కులు..కేసు పెట్టిన విజయశాంతి రెడ్డి సోదరుడు !

Vijayashanthi Reddy Case update

Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగుల‌కు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. తమ సోదరి చావుకు తామే కారణమని కథనాలు ప్రచురిస్తున్న RTV, తొలి వెలుగు, మరికొన్ని మీడియా ఛానెళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడ‌ట‌ విజయశాంతి రెడ్డి సోదరుడు. Vijayashanthi Reddy Case Vijayashanthi Reddy Case update ఇటీవల చర్లపలిలో తన ఇద్దరి పిల్లలతో కలిసి రైలు కింద పడి విజయశాంతి రెడ్డి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో … Read more

Pawan Kalyan : తెలంగాణ అంటే వ‌ణుకు..ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ ?

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని ముందుగా వార్తలు బయటకు వచ్చాయి. Pawan Kalyan AP Deputy CM Pawan Kalyan cancels … Read more

Congress: జీవన్ రెడ్డిపై వేటు..రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ?

Congress

Congress: జగిత్యాల జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జగిత్యాల జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నార‌ట‌. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి బీ ఫారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. Congress Jeevan Reddy dismissal Revanth Reddy Congress decision is shocking ఈ త‌రుణంలోనే, తన అనుచరులకు బీ ఫారం ఇవ్వకుండా మోసం చేశారని, తన … Read more

Boy-Aunty: 17 ఏళ్ల కుర్రాడితో 37 ఏళ్ల ఆంటీ ఎఫైర్..సినిమా రేంజ్ లో మ‌ర్డ‌ర్ ప్లాన్‌?

Boy-Aunty 37-year-old aunty's affair with 17-year-old boy

Boy-Aunty: 17 ఏళ్ల కుర్రాడితో 37 ఏళ్ల ఆంటీ ఎఫైర్ పెట్టుకుంది. ఈ త‌రుణంలోనే వీళ్లు వేసిన మర్డర్ ప్లాన్ అడ్డం తిరిగింది. చిత్తూరులోని గిరింపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కవిత (37) అనే వివాహిత. Boy-Aunty Boy-Aunty 37-year-old aunty’s affair with 17-year-old boy భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనప్పుడు కలిసే అవకాశం ఉన్నా.. అత్త అడ్డుగా ఉందని హత్యకు ప్లాన్ … Read more