Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మళ్లీ దోపిడీ షురూ ?
Telangana: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగులు హడా విడి పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీల పేరుతో 1943 మంది ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణకు బదిలీ అవ్వడానికి రేవంత్ సర్కార్ సుముఖతంగా ఉన్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Telangana Telangana Andhra employees move to Telangana extortion starts again ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలకు గండి పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. … Read more