Father of All Deals: మోదీ-ట్రంప్ మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందం.. 500 బిలియన్ డాలర్ల డీల్!!

India-US Trade Deal 2026 Father of All Deals

Father of All Deals: భారతదేశం మరియు అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రపంచవ్యాప్తంగా “Father of All Deals” గా అభివర్ణిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైంది. దీని ప్రకారం, అమెరికా ప్రభుత్వం భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను (Tariffs) 50% నుండి నేరుగా 18% శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం తక్షణమే (Effectively) అమలులోకి … Read more

Vijaya Reddy Suicide: పిల్లలు ఆత్మహత్యకు ఎలా ఒప్పుకున్నారు? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య మిస్టరీ ఏంటి?

Software Engineer Vijaya Reddy Suicide Mystery

Vijaya Reddy Suicide: చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పటికీ ఒక Mystery (మిస్టరీ) గానే మిగిలిపోయింది. జనవరి 31న తన భర్త పుట్టినరోజు నాడే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆమె ఇంటి నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న మార్గంలోని … Read more

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులోనే కోట్ల సొమ్ము ఆవిరి!!

Union Budget 2026 Stock Market Highlights

Union Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ (Stock Market) మరియు పెట్టుబడిదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) ను 50% పెంచింది (ఆప్షన్లపై 0.1% నుండి 0.15%కి). ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం స్వల్పకాలిక ట్రేడింగ్‌ను నియంత్రించి, ప్రజలను దీర్ఘకాలిక పెట్టుబడుల (Long-term investment) వైపు మళ్ళించడం. Union Budget 2026 Stock … Read more

Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెర‌పైకి కొత్త పంచాయితీ ?

Gadwal Politics Bandla Krishna Mohan Reddy vs Saritha Tirupathaiah

Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెల‌కొంది. రెండు వర్గాలకు బీ ఫాంలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.గద్వాల జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ vs ఫిరాయింపు ఎమ్మెల్యే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రం మారింది. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టిక్కెట్ల పంచాయతీ మ‌రోటి తెర‌పైకి వ‌చ్చింది. Gadwal Politics Gadwal Politics Bandla Krishna Mohan Reddy vs Saritha Tirupathaiah గద్వాల మున్సిపాలిటీలో తన 36 మంది అనుచరులకు బీ ఫారంలు ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి … Read more

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ లో ముస‌లం..అరేయ్.. నీది ఏ పార్టీరా లం*కొడకా అంటూ!

Jagtial Congress

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మరోసారి ముసలం నేలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య వార్ కొనసాగుతోంది. గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన డాక్టర్ సంజయ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఏకమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు ఉంటే సంజయ్ వర్గానికి ఎక్కువగా టికెట్లు వచ్చినట్లు… జీవన్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Jagtial Congress Jagtial Congress Jeevan Reddy vs … Read more

Jagan: అంబటి, జోగి ఇండ్లపై దాడులు.. జగన్ సంచలన నిర్ణయం, ఇక కూట‌మి క్లోజ్‌ ?

Jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులను టార్గెట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇండ్లపై ఇప్పటికే దాడులు జరిగాయి. Jagan Jagan to visit Ambati and Jogi families ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడులకు … Read more

Telangana: కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంఘ‌ట‌న చోటు చేసుకుంటోంది. ఎప్పుడు,ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కామారెడ్డిలో గోన సంచిలో సగం మృతదేహం కలకలం చోటు చేసుకుంది. Telangana Telangana Half a dead body found in a gunny bag in Kamareddy, causing chaos గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముక్కలుగా చేసి దుండగులు పడేసినట్లు వార‌త‌లు వ‌స్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమీపంలో గోన సంచిలో … Read more

BRS: కెసిఆర్ పార్టీలోకి మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ?

BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. 13వ తారీకున రిజల్ట్ వస్తుంది. ఇక ఇవాళ విత్డ్రా కార్యక్రమం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. BRS BRS Three more former MLAs join KCR party ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో … Read more

KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

KTR

KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవును తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అన్నారు. కేసీఆర్‌ను ముడితే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్టే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. KTR KTR counters Andhra Jyothi Radhakrishna అస్తిత్వాన్ని ముడితే ఆత్మ గౌరవాన్ని కొట్టినట్టే అన్నారు కేటీఆర్. ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే సజ్జనార్ కోర్టులో పెట్టాలని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సజ్జనార్ ఏమైనా … Read more

Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

Ambati Rambabu

Ambati Rambabu: అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే అంబ‌టి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మ‌శాన వాటిక వరకు అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వ‌హించి, అంత్యక్రియలు చేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి, వీడియో వైర‌ల్ గా మారింది. Ambati Rambabu Ambati Rambabu TDP workers protest … Read more