KCR Strategy:కవితకు దిమ్మ తిరిగిపోయే ప్లాన్ వేసిన కేసీఆర్.. హరీష్ రావు కొత్త రోల్!!

KCR Strategy Behind Harish Rao Role

KCR Strategy: బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ మార్పులపై జరుగుతున్న చర్చలకు కేసీఆర్ తాజాగా ఒక ఫుల్‌స్టాప్ పెట్టారు. హరీష్ రావును అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించడం ద్వారా ఆయనకు పార్టీలో ఉన్న Credibility (విశ్వసనీయత) ని మరోసారి చాటిచెప్పారు. పార్టీకి కష్టకాలం వచ్చిన ప్రతిసారి ముందుండి నడిపించే Troubleshooter గా హరీష్ రావు తనను తాను నిరూపించుకున్నారు. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదు, పార్టీలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేసే Strategic Move … Read more

Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Gudem Mahipal Reddy Congress MLA joins BRS party

Gudem Mahipal Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఏ క్షణమైనా ఈ పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు కూడా రాబోతున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Gudem Mahipal Reddy Gudem Mahipal Reddy Congress MLA joins BRS … Read more

Naa Anveshana: ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు ?

Naa Anveshana

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు గడ్డుకాలం నడుస్తోంది. అనవసరంగా హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ కు గురవుతున్నాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా యూట్యూబర్ అన్వేష్ ను అన్ ఫాలో చేస్తున్నారు. దీంతో యూట్యూబర్ అన్వేష్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. Naa Anveshana Naa Anveshana Complaint against YouTuber Anvesh in Australia అలాగే ఇండియాకు అతన్ని రాకుండా చేసేందుకు కొంతమంది కేసులు పెడుతున్నారు. దేశద్రోహం కింద … Read more

Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

Revanth Reddy

Revanth Reddy: సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం అంటూ వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నిజం బయటపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని నేను అడిగాన‌ని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించా అంటూ వ్యాఖ్యానించాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy Revanth Reddy CM Chandrababu death … Read more

Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్..వినుత కోట భర్త వీడియో

driver-rayudu-murder-case-bojjala-sudheer-reddy-summons

Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జి వినుత కోట భర్త వీడియో వైర‌ల్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వినుత భర్త చంద్రబాబు సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టారు. చెన్నై పోలీసులకంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌ను ఎలా బయటపెట్టారు? అని ప్ర‌శ్నించారు. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి … Read more

Kadiyam Srihari: ఉప ఎన్నికకు రేవంత్ భయపడుతున్నాడు..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు ?

Kadiyam Srihari

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల ఇష్యూ రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన పదిమంది ఎమ్మెల్యేలపై వేటుపడే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ చెబుతోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు జరిగే ఛాన్సులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari Kadiyam Srihari comments on by elections in telangana ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి … Read more

Teamindia: సెలక్టర్లకు తలనొప్పిగా మారిన ప్లేయర్లు.. డొమెస్టిక్ క్రికెట్ లో రికార్డుల సునామీ!!

Big Headache for Teamindia Selectors

Teamindia: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త Dominance (ఆధిపత్యం) ప్రదర్శిస్తోంది. దేవ్‌దత్ పడిక్కల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు పరుగుల సునామీని సృష్టిస్తుండటంతో, రాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లకు Selection Headache (ఎంపిక సమస్య) మొదలైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉన్న తరుణంలో, ఈ ప్రదర్శనలు అత్యంత కీలకంగా మారాయి. Big Headache for … Read more

Yashasvi Jaiswal: జైస్వాల్ కు షాక్.. రాజస్థాన్ రాయల్స్ లో వీడని సస్పెన్స్.. తుది నిర్ణయం ఎవరిది?

Will Yashasvi Jaiswal Be RR Captain

Yashasvi Jaiswal:రాజస్థాన్ రాయల్స్ (RR) తమ కెప్టెన్సీ విషయంలో కీలక మలుపు వద్ద నిలిచినట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ ట్రేడ్ అనంతరం జట్టు నాయకత్వం ఎవరి చేతికి వెళ్లబోతుందనే అంశంపై మాజీ క్రికెటర్ Robin Uthappa చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యంగ్ స్టార్ Yashasvi Jaiswal పేరు అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆయనకు కెప్టెన్సీ అప్పగించడానికి ఇంకా సమయం ఉందని ఉథప్ప అభిప్రాయపడ్డారు. Will Yashasvi Jaiswal Be RR Captain ఉథప్ప విశ్లేషణ … Read more

Revanth VS Uttam: నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ ?

Revanth VS Uttam over live presentation

Revanth VS Uttam: తెలంగాణ రాష్ట్రంలో స‌రికొత్త వివాదం తెర‌పైకి వ‌చ్చింది. నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? అని రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు గులాబీ పార్టీ నేత‌లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బట్టబయలైనట్లు బీఆర్ ఎస్ పార్టీ ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టింది. Revanth VS Uttam Revanth VS Uttam over live presentation కృష్ణా, … Read more

IPL 2026: ముస్తఫిజుర్ ను తీసేయండి.. షారుఖ్ కి బీసీసీఐ హెచ్చరిక?

KKR Mustafizur Rahman Controversy IPL 2026

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వక ముందే Kolkata Knight Riders (KKR) జట్టుకు ఒక కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇటీవలే జరిగిన మెగా వేలంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ Mustafizur Rahmanను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం పొరుగు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో ముస్తఫిజుర్ ఎంపికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. KKR Mustafizur … Read more