Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్
Smriti Mandhana: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కోసం పోరాటం చేసిన టీమిండియా మహిళల జట్టు, నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన ఇంగ్లాండు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను గెలిపించేందుకు చాలా కష్టపడ్డ లేడీ కోహ్లీ స్మృతి మందాన … Read more