Nela Usiri: నేల ఉసిరి మొక్క గురించి మీకు తెలుసా..? ఇది తింటే 100 రోగాలకు చెక్
Nela Usiri: నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండు ఆమ్లా లాగానే కనిపిస్తాయి. ఇది చిన్న మొక్క అయినప్పటికీ దీనిని చాలా మంది పెంచుకుంటారు. ఇది నేల ఉసిరి అని పిలవబడుతుంది. దీని పొడిని అర టీ స్పూన్ నీటితో కలిపి ప్రతి రోజు రెండు మూడు సార్లు తప్పకుండా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా మొక్కల నుంచి 10 నుంచి 20 మిల్లీమీటర్ల రసం ప్రతిరోజు తీసుకోవాలి. కాలేయ సంబంధ సమస్యలతో … Read more