CM Revanth Reddy: యూరియా బస్తాలకు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… ఈ రెండు కోట్ల రూపాయలను యూరియా కోసం అందించారు. తన నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు… ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియాను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ తరహాలోనే తెలంగాణ … Read more