OG: కరెక్ట్ టైంలో “ఓజి” కి రాడ్ దింపిన బన్నీ ఫ్యాన్స్.. అస్సలు ఉహించలేరు.!

Bunny fans trolling on OG Movie
Bunny fans trolling on OG Movie

OG: దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా సరే సమయం వచ్చినప్పుడే తిరిగి దెబ్బ కొట్టాలని చూస్తారు. అలా ప్రస్తుతం ఓజి మూవీ కోసం కాచుకు కూర్చున్న అల్లు అర్జున్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే.. పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ మధ్య కాస్త గ్యాప్ వచ్చిన సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ చేసిన సినిమాకి సపోర్ట్ చేయకుండా విమర్శలు చేశారు.

Bunny fans trolling on OG Movie

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మీట్ లో హీరో అంటే ఇలా అడవులు నరికేస్తూ స్మగ్లింగ్ చేస్తాడా అంటూ పుష్ప-2 ని విమర్శిస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. హీరోలు ఏం చేస్తే అభిమానులు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. (OG)

Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000 ?

మరి పవన్ కళ్యాణ్ ఓజి మూవీ లో గ్యాంగ్ స్టర్ గా చేస్తే పవన్ కళ్యాణ్ లా ఆయన అభిమానులు కూడా గ్యాంగ్ స్టర్లుగా మారరా.. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు.. గ్యాంగ్ స్టర్లుగా మారి కత్తి పట్టుకుని తిరగమని చెబుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు.అయితే బన్నీ అభిమాని ఒకరు పుష్ప -2 ని స్మగ్లింగ్ సినిమా అన్నారు..

Bunny fans trolling on OG Movie

మరి ఓజి భక్తిరస సినిమానా అని పోస్ట్ పెట్టడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయింది. అలా దొరికిందే సందు అని అల్లు అర్జున్ అభిమానులు ఓజి మూవీపై రెచ్చిపోతున్నారు.(OG)

https://twitter.com/GollavilliSure2/status/1970324112766837187
Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu