
Dharma Mahesh: 19 ఏళ్లకే ప్రెగ్నెంట్.. పెళ్లి కాకుండానే ఆ పని.. భార్య గురించి నిజాలు బయటపెట్టిన ధర్మ మహేష్.!
Dharma Mahesh: డ్రింకర్ సాయి సినిమా ద్వారా ఫేమస్ అయిన ధర్మ మహేష్ కు సంబంధించి రీసెంట్గా ఆయన భార్య గౌతమి సంచలన విషయాలు బయటపడుతుంది. ధర్మ మహేష్ కి చాలామంది ఆడవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయని,అందుకే తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, అలాగే రీతూతో ఉన్న ఎఫైర్ విషయాన్నీ కూడా బయటపెట్టింది. ఇదిలా సాగుతున్న తరుణంలో గౌతమి…









