Ramya Moksha: “నీ పళ్ళ మధ్య గ్యాప్ తగ్గించు”.. రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

Ramya Moksha: పికిల్స్ బిజినెస్ తో ఒక్కసారిగా ముగ్గురు అక్కచెల్లెళ్ల లైఫ్ స్టైల్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ ద్వారా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి.అలా అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారని చెప్పుకోవచ్చు. వీరు పెట్టిన ఒక తప్పుడు ఆడియో మెసేజ్ కారణంగా ఒక్కసారిగా వైరలయ్యారు. అయితే అలాంటి పికిల్స్ సిస్టర్స్ లో మూడో అమ్మాయి అయినటువంటి రమ్య మోక్ష తాజాగా బిగ్ బాస్ 9 లోకి కటస్టెంట్ … Read more

Hero: బిగ్ బ్రేకింగ్..స్టార్ హీరో పై చేతబడి.. ఒక్కసారిగా కెరియర్ డౌన్.!

Hero: ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.ఎంతో మంది స్టార్ హీరోలకు పోటీ వచ్చారు అని అనుకున్నారు. కట్ చేస్తే ఆ హీరో కెరియర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. చేయని తప్పుకు జైలుకు వెళ్లడంతో ఆయన కెరియర్ తారుమారైపోయింది. ఇక ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే సీనియర్ నటుడు సుమన్.. Big breaking black magic on star Hero అందానికి అందం ఒక హీరో మెటీరియల్ … Read more

Spirit Villain: స్పిరిట్ మూవీలో ‘డాంగ్ లీ’ లేడా.. విలన్ గా వివేక్ ఒబెరాయ్!!

Spirit Villain: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్‌లో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఇది మాస్ పోలీస్ యాక్షన్ డ్రామా శైలిలో తెరకెక్కనుంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన వీడియోలో చిత్రంలోని కీలక సీన్ ఆడియోతో పాటు నటీనటుల వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఇప్పటివరకు త్రిప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్ వంటి నటీనటులు చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది. Prabhas … Read more

Suman: ఆ హీరో తో ఎలాంటి విభేదాలు లేవు.. గొడవల పుకార్లకు సుమన్ఎండ్‌ కార్డ్!!

Suman: సీనియర్ హీరో సుమన్ మరియు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ కలిగిన రాజశేఖర్‌ల మధ్య ఉన్న విభేదాల పుకార్లు చాలా కాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ వాయిస్ వల్లే పాత్రలకు మరింత బలం వచ్చిందని చాలామంది భావిస్తారు. అయితే, ఈ ముగ్గురి మధ్య డబ్బింగ్ వివాదం కారణంగా దూరం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. Suman clarifies feud with Rajasekhar rumors తాజాగా సుమన్ ‘iDream Post’ … Read more

Sankranti 2026: ప్రభాస్ ధాటికి మెగా స్టార్ నిలబడేనా? సంక్రాంతికే రాజా సాబ్!!

Sankranti 2026: మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై చివరికి స్పష్టత వచ్చింది. మొదట డిసెంబర్ రిలీజ్‌గా భావించినా, ఇప్పుడు మేకర్స్ 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. Prabhas Raja Saab Confirmed For Sankranti 2026 Release ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన కొత్త లుక్‌ ఫ్యాన్స్‌ని … Read more

Sandeep Vanga: వంగా కొత్త ప్రమోషన్ ఐడియా.. ఆయనలా ఎవరూ చేయలేరంతే!!

Sandeep Vanga: సందీప్ రెడ్డి వంగా — ఈ పేరు వినగానే టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు గుర్తుకు వస్తుంది. “అర్జున్ రెడ్డి”, “కబీర్ సింగ్”, “యానిమల్” వంటి మూడు చిత్రాలతోనే ఆయన ఇండియన్ సినిమా రంగంలో తనదైన మార్క్ ఏర్పరుచుకున్నారు. ఆయన దర్శకత్వం, టేకింగ్ స్టైల్, Emotional depth అన్నీ కలిపి వంగా సినిమాలను ప్రత్యేకంగా నిలబెడతాయి. Sandeep Vanga unique Spirit update strategy ఇటీవల ఆయన ప్రభాస్‌తో చేస్తున్న “Spirit” movie పై … Read more

Karan Johar: 26 ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. కరణ్ షో లో బోల్డ్ కామెంట్స్!!

Karan Johar: బాలీవుడ్‌కి సంచలన దర్శకుడు, నిర్మాత Karan Johar మళ్లీ తన బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఆయన ‘Too Much with Kajal and Twinkle’ showలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణ్ ఎప్పుడూ తన outspoken nature వల్ల హైలైట్ అవుతాడు, కానీ ఈసారి చెప్పిన మాటలు మాత్రం బాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి. Karan Johar reveals shocking personal secret … Read more

Akhanda 2: అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్న బోయపాటి శ్రీను.. ఇక బాలయ్య తాండవమే!!

Akhanda 2: ‘అఖండ 2 తాండవం’తో మరోసారి Balakrishna తన మాస్ పవర్‌ను చూపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే Pan India levelలో భారీ అంచనాలు సృష్టించింది. ‘డాకు మహారాజ్’ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాలయ్య కెరీర్‌లో అత్యంత పవర్‌ఫుల్ రోల్ అని ఇండస్ట్రీ టాక్. Balakrishna returns powerful in Akhanda 2 మొదటి భాగం ‘అఖండ’లో అఘోరి పాత్రతో బాలయ్య క్రేజ్ కొత్త స్థాయికి చేరింది. ఇప్పుడు … Read more

Kantara Chapter 1: మూడు వారాల్లోనే వందల కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు!!

Kantara Chapter 1: భారతీయ సినిమా ప్రేక్షకులకు మరోసారి గర్వకారణంగా నిలిచిన చిత్రం “కాంతార చాప్టర్ 1” (Kantara Chapter 1). రిషబ్ శెట్టి కథ, దర్శకత్వం, నటనతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాన్ని సాధించింది. Kantara Chapter 1 breaks box office తక్కువ అంచనాలతో మొదలైన ఈ చిత్రం, పాజిటివ్ టాక్ కారణంగా ఒక్కసారిగా పుంజుకుని, వరల్డ్‌వైడ్‌గా 818 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. … Read more

Box office clash: చిరంజీవి – బాలకృష్ణ.. మాస్ హీరోల బాక్సాఫీస్ సమరం!!

Box office clash: 2026లో తెలుగు సినిమా అభిమానులకు ఒక భారీ బాక్సాఫీస్ పోరు చూడబోతున్నారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహా బాలకృష్ణ — ఈ ఇద్దరు లెజెండరీ మాస్ హీరోలు మళ్లీ ఒకేసారి రానున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. చాలా కాలంగా వీరిద్దరి సినిమాలు వేరువేరు సమయాల్లో విడుదలయ్యాయి. అయితే, వచ్చే ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. Chiranjeevi Balakrishna box … Read more