
కైండ్ ఇండియా సేవలు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థ!!
సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కైండ్ ఇండియా (KindIndia). గత ఒక సంవత్సరం కాలంలోనే లక్షలాది మందికి ఆహారం, తాగునీరు, దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తూ ఈ సంస్థ విశేష సేవలు అందిస్తోంది. ముఖ్యంగా రోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులకు సహాయం…

