Jubilee Hills Bypoll: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వివేక్… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రసారాలు ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అనేక వివాదాలు కొన‌సాగుతున్న త‌రుణంలో, ఏదో కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య గ్యాప్ పెరిగిందట. దీంతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట వీ6 వివేక్. Jubilee Hills Bypoll Jubilee Hills … Read more

Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్ ?

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ పై జనాలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వే రిపోర్ట్ లు కూడా చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే కేకేతో పాటు చానణ్య‌ సర్వే రిపోర్ట్ బహిర్గతం చేసింది. Telangana Cabinet Three ministers out of Telangana … Read more

TV5 Murthy: రూ.10 కోట్ల బ్లాక్ మెయిల్‌.. టీవీ5 మూర్తిపై కేసు న‌మోదు?

TV5 Murthy: రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ5 మూర్తి అంటే తెలియని వారు ఉండరు. టీవీ5 ఛానల్ లో చాలా సంవత్సరాలుగా న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న మూర్తి.. పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే అలాంటి టీవీ5 మూర్తిపై తాజాగా కూకట్ ప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. TV5 Murthy Police case on TV5 Murthy తన ఫోన్ … Read more

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజ‌యం వారిదే..తేల్చేసిన చాణక్య స‌ర్వే రిపోర్ట్‌

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. Jubilee Hills Survey Jubilee Hills Survey Chanakya Strategies for Success ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సర్వే రిపోర్ట్ ను చాణక్య స్ట్రాటజీస్ సంస్థ వెల్లడించింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ … Read more

Telangana: రేవంత్ స‌ర్కార్ లో మ‌రో సంచ‌ల‌నం..బాంబ్ పేల్చిన మంత్రి ?

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. నువ్వు ఈ శాఖలో పని చేయలేవు..వేరే శాఖ చూసుకో అంటూ కొత్తగా తన శాఖకు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిని వెనక్కు పంపించార‌ట‌ సంబంధిత శాఖ మంత్రి. తెలంగాణలో అక్టోబర్ 31వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన కార్యదర్శి. Telangana Telangana key new about revanth reddy cabinet ఈ నేపథ్యంలో తనను బదిలీ చేసిన శాఖలో … Read more

KK Survey: కేకే సర్వేను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా ?

KK Survey: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో కేకే సర్వే తమ రిపోర్టును బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు ప్రకారం గులాబీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోతుందని కేకే సర్వే స్పష్టం చేసింది. గులాబీ పార్టీ 18 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించబోతుందట. KK Survey Yellow media targets KK Survey అంటే 30 … Read more

Jagan: జ‌గ‌న్ బిగ్ స్కెచ్‌…ఆ పార్టీలో పొత్తు, ఇక కూట‌మి చిత్తు, చిత్తే ?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని ఎదుర్కునేందుకు పొత్తుల దారులు తొక్కేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతుంది. Jagan Jagan alliance will congress and cpi and cpm … Read more

Chevelle Tragedy: అంబులెన్స్ లేక టోవింగ్ వాహనంలో మృతదేహాల తరలింపు.. అధికార వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తే ఎలా?

Chevelle Tragedy:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే, ఈ దుర్ఘటన (Tragedy) తర్వాత వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలను మరింత బాధకు గురిచేసింది, మరియు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చనిపోయిన వారిని తరలించేందుకు కనీసం అంబులెన్స్ (Ambulance) సౌకర్యం కూడా లేకపోవడం, దాంతో టోవింగ్ వాహనంలోనే (Towing Vehicle) మృతదేహాలను తరలించడం ఈ వ్యవస్థ లోపాలకు పరాకాష్టగా నిలిచింది. Chevelle Tragedy Exposes … Read more

Mirjaguda Accident: మీర్జాగూడలో ఉద్రిక్తత.. సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిపై మృతుల కుటుంబ సభ్యుల ఆగ్రహం!!

Mirjaguda Accident:రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదం (Mirjaguda Bus Accident) తీవ్ర విషాదాన్ని, ఉద్రిక్తతను మిగిల్చింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు (Family Members) కన్నీరుమున్నీరవుతుండగా, వారిని పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులకు, ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలపై తీవ్ర ఆగ్రహం (Anger) వ్యక్తమైంది. వారిని చూసిన వెంటనే బాధిత కుటుంబాలు తమ దుఃఖాన్ని, కోపాన్ని ఆపుకోలేకపోయాయి. Mirjaguda Accident Political Tension Escalates … Read more

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. హైడ్రా వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రాధికారులపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు జగ్గారెడ్డి. కొందరు హైడ్రా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ ను ఓడించేందుకు కుట్రలు పన్నారని బాంబు పేల్చారు జగ్గారెడ్డి. Jubilee Hills Bypoll Jubilee Hills Bypoll jaggareddy comments … Read more