Etela Rajender: ఈటల గురువు జపం… కమీషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తి పడే మనిషి కాదంటూ..?
Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏ కావాలి, సారే సీఎం కావాలి అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో కెసిఆర్ పార్టీకి ఊపు తెప్పించేలా ఈటల రాజేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. Etela Rajender Etela Rajender positive comments on KCR కెసిఆర్ కమిషన్ల కోసం ప్రాజెక్టులు … Read more