Uncategorized

నాగార్జున క్లాసిక్ సీక్వెల్ లో నాగ చైతన్య

నాగ చైతన్య ఏ కొత్త సినిమా ఇంటర్వ్యూ ఇచ్చినా నాగార్జున సినిమాల్లో ఏ చిత్రానికి సీక్వెల్ చేస్తారు, ఏదైనా ఏ సినిమానైనా రీమేక్ చేయాలని అనుకున్నారా అని అడుగుతుంటారు. నాగ చైతన్యకు అలాంటి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన గీతాంజలి సినిమా సీక్వెల్ లో నాగచైతన్య నటించేందుకు రెడీ…

డే 1 వసూళ్లలో ‘కూలీ’ రికార్డ్

ట్రేడ్ వర్గాలు ఊహించినట్లుగానే డే 1 వసూళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలీ సినిమా. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తొలి రోజు వసూళ్లలో కూలీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా డే 1 వసూళ్లలో విజయ్ లియో సినిమా…

‘వెంకటరమణ’ మొదలైంది

వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని హారికా హాసినీ క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గుంటూరు కారం తర్వాత హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి…

ఫ్యాన్స్ కు సైమన్ నచ్చలేదట

నాగార్జున కూలీ మూవీలో విలన్ గా నటించాడు. ఫస్ట్ టైమ్ నాగ్ విలన్ గా నటించడంతో ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే కూలీలో సైమన్ అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. కూలీ సినిమాలో నాగార్జున సైమన్ పాత్ర బాగుంటుందని..ఈ పాత్రే హైలైట్ అవుతుందని ప్రమోషన్స్ లో చెప్పారు. కానీ…

హ్యాట్రిక్ జోడీ

హీరో నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ములతో సినిమా చేయాలని నాని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఒక కొత్త తరహా లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతోందట. ఈ మూవీలో నానికి జంటగా ఫిదా బ్యూటీ…

ఏం చూసి వాళ్లకు ఆఫర్స్ ఇస్తున్నారు – అనుపమ

అనుపమ నటించిన లేటెస్ట్ మూవ పరదా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 22న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అనుపమ బాగా పార్టిసిపేట్ చేస్తోంది. చేతిలో హిట్స్ లేకపోయినా కొంత మందికి ఛాన్సులొస్తున్నాయని, అదే తనకు అర్థం కావడం లేదని…

టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే – అల్లు అరవింద్

సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక్కడ ఎవరి కుంపటి వారిదేనని, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ స్పందించి సత్కరించలేదని అల్లు అరవింద్ అన్నారు. ఇండస్ట్రీ స్పందించకున్నా సైమా గుర్తించి…

మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు…

హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”

భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2…

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం…