Uncategorized

‘మర్యాద రామన్న’ సీక్వెల్ కు ఫ్లాప్ టాక్

సునీల్ హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న సినిమా హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన సన్ ఆఫ్ సర్దార్…

“మెగా 157” నుంచి మెగాస్టార్ బర్త్ డే ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మెగా 157. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. మెగా 157 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. చిరంజీవి…

ఓటీటీ అలెర్ట్ ఇస్తున్న వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రీసెంట్ హిట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలో రానుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమోజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 22న హరి హర వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినా, ఇప్పుడా డేట్ మరింత ముందుకు…

ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో రూపొందిన సినిమా 3 బీహెచ్ కే. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో జూన్ లో రిలీజై తెలుగులో జూలై 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేట్రికల్ గా 3 బీహెచ్ కే…

డే 1 వసూళ్లలో “కింగ్డమ్” సెన్సేషన్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా డే 1 వసూళ్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 39 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. విజయ్ దేవరకొండ రేంజ్ హీరోలతో చూస్తే డే 1 వసూళ్లలో ఇదొక హ్యూజ్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. సినిమాకు సూపర్ హిట్…

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన “తమ్ముడు”

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న వారు తమ రెస్పాన్స్ తెలియజేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.…