Uncategorized

రివ్యూ – “లిటిల్ హార్ట్స్” టీజర్

పెద్దగా బాధ్యతలు ఉండని టీనేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేయని వారుండరు. అలా ఎంజాయ్ చేసిన అఖిల్ అనే కుర్రాడి కథే లిటిల్ హార్ట్స్. ఇంటర్ పూర్తై, ఎంసెట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న టైమ్ లో అఖిల్ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనే ఫన్నీ కథతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా…

త్రివణ గురుపీఠం ప్రారంభించిన ప్రొడ్యూసర్స్ హరిత గోగినేని, ఏఆర్ అభి

అన్ని పూజలు చేసుకోలేని వారికి సహకారం ఇవ్వాలనే పూర్తి నిస్సార్థంగా త్రివణ గురుపీఠం ఏర్పాటు చేశాం అన్నారు నిర్మాత హరిత గోగినేని. ప్రొడ్యూసర్ ఏఆర్ అభితో కలిసి హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆమె త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల…

ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి…!

అప్పటికున్న కష్టాన్ని దాటేందుకు ఏదో ఒకటి చేయాలి, ముంచేయాలని చూస్తున్న ఏరు దాటేయాలి. ఇలాంటి పరిస్థితే గుర్రం పాపిరెడ్డి, అతని స్నేహితులకు వస్తే ఏదోటి చేయ్ అంటారు, ఏరు దాటేసెయ్ అని ఎంకరేజ్ చేస్తారు. ఇదే సందర్భంలో వచ్చే మంచి బీట్, ర్యాప్ తో ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..లిరికల్ సాంగ్ డిజైన్ చేశారు. గుర్రం…

కథ మార్చమంటే హీరోనే మార్చేశాడా?

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ మజిలీ అనే సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు కలిసి సినిమా చేయలేదు. రీసెంట్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ ప్రాజెక్ట్ మరో హీరో దగ్గరకు వెళ్లింది. డీటెయిల్స్ చూస్తే.నాగచైతన్యతో లవ్…

ఆగ్రహంలో ఫ్యాన్స్, స్పందించని ఎన్టీఆర్

వార్ 2 సినిమా రిలీజ్ టైమ్ లో అనంతపురంలోని ఎన్టీఆర్ ఫ్యాన్ కు ఎమ్మెల్యే దుర్గప్రసాద్ ఫోన్ చేసి బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే ఇంటి ముందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకోవడం పరిస్థితి ఉద్రిక్తతిగా మారడం తెలిసిందే. దీంతో పోలీసులు ముందస్తు…

సమ్మెకు మెగాస్టార్ పరిష్కారం చూపించగలరా?

టాలీవుడ్ లో జరుగుతున్న సమ్మెకు ముగింపు పలికేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత 16 రోజులుగా సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్స్ నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు, అంత పెంచలేమని పట్టుదలగా ఉన్నారు. దీంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు. నిర్మాతలతో పాటు కార్మికులతో కూడా సమావేశం అయ్యారు.…

“బేబి” మూవీ టీమ్ కు సీఎం రేవంత్ సత్కారం

తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన బేబీ సినిమా టీమ్ ను సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతలను తన నివాసంలో కలిసి అభినందించారు సీఎం. బేబి సినిమా నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్ కేఎన్, సింగర్ రోహిత్ లకు శాలువా కప్పి సత్కరించారు. బేబి…

ఆకట్టుకుంటున్న “బాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్

కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంటోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. ఈ సంస్త తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తున్న మలయాళ మూవీ బాలన్. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్…

ఎమోషన్ తో ఆకట్టుకోనున్న “పెద్ది”

రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే స్పోర్ట్స్ సినిమా ఇది. రెండు మూడు రకాల ఆటల నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఎమోషన్స్ బాగానే ఉంటాయట. ఎమోషన్స్ తోనే ప్రేక్షకుల్ని పెద్ది…

బర్త్ డే కు కొత్త సినిమా అనౌన్స్ మెంట్

నాగార్జున ఇటీవల కూలీ చిత్రంలో విలన్ గా నటించారు. ఆయన హీరోగా సోలో సినిమా చేసి చాలా కాలమవుతోంది. ఇప్పుడా టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున జగపతి బాబు చేస్తున్న స్పెషల్ ప్రొగ్రామ్ జయమ్ము నిశ్చయమ్మురాలో పాల్గొని తన వందో సినిమా వివరాలు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తన 100వ సినిమా గురించి వర్క్…