
“అఖండ 2” – ఈ రిలీజ్ డేట్ ఫిక్స్
బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న కొత్త మూవీ అఖండ 2. ఈ సీక్వెల్ ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అవుతుండడం పైగా అఖండ 2 అప్పటికి కొంత వర్క్ కూడా పెండింగ్ ఉంటుండడంతో హడావిడిగా కంప్లీట్…









