Uncategorized

“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే..…

కొత్త సీన్స్ తో వస్తున్న “బాహుబలి, ది ఎపిక్”

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి బాహుబలి మూవీస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలు హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ రెండు చిత్రాలను కలిపి దర్శకుడు రాజమౌళి బాహుబలి, ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్…

నాగ చైతన్య, కొరటాల ప్రాజెక్ట్ లో ట్విస్ట్

నాగ చైతన్య హీరోగా దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ గా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను కొరటాల నిర్మించనున్నారు. నాగచైతన్య మూవీని అనౌన్స్ చేయడంతో ఆయన ఎన్టీఆర్ తో రూపొందిచనున్న దేవర 2 మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.…

వేసవికి ”విశ్వంభర”

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. ఈ కన్ ఫ్యూజన్ కు తెరదించారు చిరంజీవి. ఆయన ఈ…

“మాస్ జాతర” కొత్త డేట్ ఇదే

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రావాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేదు. కార్మికుల సమ్మె కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.…

అల్లు అర్జున్, అట్లీ మూవీలో శివగామి

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ నటిస్తుందట. అల్లు అట్లీ మూవీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని అంటున్నారు.…

మహేశ్ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే

మహేష్‌ బాబుతో, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 అనే పాన్ వరల్డ్ మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్‌ బాబు సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ఈ సంస్థ…

ట్రోల్స్ కు ఛాన్స్ ఇవ్వని వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్…

ఆశలన్నీ “డ్రాగన్” మీదే

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డ్రాగన్…

కమల్, రజినీతో భారీ మల్టీస్టారర్

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 చేస్తానని ప్రకటించారు. కూలీ రిలీజ్ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడనుకుంటే.. ప్లాన్ మార్చాడని కోలీవుడ్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కూలీ అంచనాలు అందుకోలేకపోయింది. లోకేష్ కూడా విమర్శలకు గురయ్యాడు. దీంతో నెక్ట్స్ మూవీ ఖైదీ 2 చేస్తే అంతగా బజ్ క్రియేట్ అవ్వదు అనుకున్నాడేమో…