

Kavitha: కల్వకుంట్ల కవిత మరో ఎమోషనల్ డ్రామాకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా శాసన మండలిలో చివరి సారి ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు కల్వకుంట్ల కవిత. Kavitha
Kavitha that made me cry
స్వతంత్రంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని మొదటి రోజు నుంచే అడ్డుకున్నారని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమకారుల కోసమే నవ్వుతూ పని చేశానని తెలిపారు. ఎప్పుడైనా నేను పేద ప్రజల మధ్యే ఉన్నానని చెప్పుకొచ్చారు కల్వకుంట్ల కవిత. Kavitha
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
పార్టీపేపర్లు, పార్టీ చానెళ్లు నాకు ఏరోజూ మద్దతు ఇవ్వలేదని వివరించారు. ఉద్యమకారుల కోసం ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేదని తెలిపారు కల్వకుంట్ల కవిత. Kavitha
Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?







