Raviteja: రవితేజ కొత్త ప్రయోగం.. క్లాసు డైరెక్టర్ తో మాస్ సినిమా?

Raviteja Shiv Nirvana New Movie

Raviteja: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు దర్శకుడు శివ నిర్వాణ కలిపి రవితేజతో తీస్తున్న కొత్త సినిమా మాస్ రూట్‌లో ఒక కొత్త ప్రయోగం. ఈ మాస్ థ్రిల్లర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించనుండటం సినిమా మరో ఆకర్షణ. షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. Raviteja Shiv Nirvana New Movie శివ నిర్వాణ, గతంలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్‌తో … Read more

Liquor Guidelines: ఇకపై మద్యం విక్రయాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే.. కాంగ్రెస్ కొత్త రూల్!!

Liquor Guidelines: మునుగోడులో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న కొత్త wine shop నియమాలు స్థానికంగా మరియు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. సాధారణ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ నిబంధనలకు అదనంగా, ఎమ్మెల్యే సొంతంగా కఠినమైన షరతులు విధించడం చర్చనీయంగా మారింది. MLA Introduces Stricter Liquor Guidelines ముందుగా, wine shop విక్రయాలు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే జరగాలి. స్థానికులకే టెండర్లు ఇవ్వడం, ఊరి బయట మాత్రమే … Read more

Telugu Films: ఒకేసారి రంగంలోకి నాలుగు తెలుగు సినిమాలు.. హోరాహోరీ పోటీ!!

Telugu Films: దీపావళి సీజన్‌కి టాలీవుడ్ వరుస సినిమాలను రెడీ చేసింది. సెప్టెంబర్‌లో వరుస విజయాలు సాధించిన చిత్రసీమ, అక్టోబర్‌లో మరింత ఉత్సాహంగా మారింది. ‘కాంతార చాప్టర్ 1’తో ప్రారంభమైన ఈ ఉత్సవం, ఇప్పుడు నాలుగు కొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. Four Telugu Films Hit Diwali Screens మొదటగా మిత్ర మండలి (Mithra Mandali) అక్టోబర్ 16న విడుదలవుతుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, క్లీన్ ఎంటర్‌టైనర్‌గా హాస్యంతో నిండిన టీజర్‌ … Read more

Ramya Moksha: కళ్యాణ్‌ పెద్ద అమ్మాయిల పిచ్చోడు.. బిగ్ బాస్ లో రమ్య మోక్ష సంచలన వ్యాఖ్యలు!!

Ramya Moksha: బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు (wild card entries) హౌస్‌లో కొత్త ఎనర్జీ (energy) తీసుకొచ్చాయి. కానీ ఆ ఎనర్జీ గొడవల రూపంలో బయటపడింది. కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో మాధురి, కళ్యాణ్, దివ్య మధ్య జరిగిన వాదనతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హెడ్ చెఫ్ బాధ్యతలు (responsibilities) తీసుకున్న మాధురి బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యమవడంతో కళ్యాణ్, దివ్య అభ్యంతరం తెలిపారు. మాటల తేడా పెరిగి మాధురి vs కళ్యాణ్‌గా మారింది. భరణి … Read more

Rajasingh: తెలంగాణ బీజేపీలో మరోసారి రాజకీయ కలకలం.. కిషన్ రెడ్డి కి రాజాసింగ్ సవాల్‌!!

Rajasingh: తెలంగాణ బీజేపీలో మళ్లీ రాజకీయ తుఫాన్ (storm) మొదలైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతుండగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (by-election) ముందు ఈ ఇద్దరి మధ్య విభేదాలు మరింత బహిరంగమయ్యాయి. Rajasingh openly challenges Kishan Reddy again రాజాసింగ్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, “జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తే … Read more

Wine Shop: మందుబాబులకు షాక్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే వైన్స్ ఓపెన్?

Wine Shop: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. ఏ పండుగ జరిగిన సరే తెలంగాణలో మద్యం తాగడం మాత్రం పక్కా. ఎవరైనా చనిపోయిన లేదా ఎవరైనా జన్మించిన, ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా సరే కచ్చితంగా దావత్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే వచ్చిన చుట్టాలకు మద్యం తాగించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లో జరిగిన కూడా ఆ మద్యం ఏరులై పారుతుంది. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు కచ్చితంగా … Read more

Toes: కాలి వేళ్ళతో మ‌హిళ‌ల జాత‌కం తెలుసుకోవ‌చ్చా..ఇదిగో ట్రిక్కు ఇదే ?

Toes: కాలి వేళ్లను చూసి చాలామంది వ్యక్తి యొక్క క్యారెక్టర్ చెబుతూ ఉంటారు. పొడవుగా ఉండే వ్యక్తులలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని నమ్ముతారు. అలాంటివారు చాలా ధైర్యవంతంగా ఉంటారు. నిర్ణయాలను తీసుకోవడంలో చాలా మెరుగ్గా ఉంటారు. వీరికి ఇతరులను ప్రోత్సహించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. వారు ఎదుర్కొనే సమస్యలను సమర్ధవంతంగా చూసుకుంటారు. వారి లక్ష్యాలను సాధించడంలో ఎంతగానో కృషి చేస్తారు. మూడవ వేలు పొడవుగా ఉండేవారు. శారీరకంగా మానసికంగా, బలహీనంగా ఉంటారని పురాణాలలో వెల్లడించబడింది. అయితే … Read more

Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?

Lemon: నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయ చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. జుట్టు సమస్యలను కూడా నివారించడంలో నిమ్మకాయ ముందు వరుసలో ఉంటుంది. నిమ్మకాయకు దుష్టశక్తులను సైతం తరిమికొట్టే శక్తి ఉంది. అత్యంత శక్తివంతమైన నిమ్మకాయ అన్ని విధాలుగా చాలా మంచి ప్రయోజనాలను తీసుకొస్తుంది. నిమ్మకాయ రసాన్ని ఉదయం పూట వేడి నీటిలో కలుపుకొని తాగినట్లయితే వేగంగా బరువు తగ్గుతారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ రసాన్ని నీటిలో కలుపుకొని తాగడం … Read more

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ దూరం… దుబ్బాక రిజల్ట్ రిపీట్ కానుందా… బిజెపికి BRS సరెండర్ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాగా అభ్యర్థులకు కూడా దాదాపు ఖరారు అయ్యారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం రిలీజ్ చేస్తారు. అంటే దాదాపుగా బిహారి ఎన్నికల తో పాటు ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో … Read more

Journalists: హద్దులు మీరుతున్న జర్నలిస్టులు.. పర్సనల్ లైఫ్ లో తొంగి చూస్తూ..!

Journalists: ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు హద్దూ అదుపూ ఉండడం లేదు . ముందు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా సరే వారికి ఇష్టం వచ్చిన తీరులో మొహం మీదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక అక్కడ ఉన్నది ఎవరు అని కూడా చూడడం లేదు.అయితే ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కారణం తాజాగా తెలుసు కదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇక ఈ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ఏకంగా సిద్దు జొన్నలగడ్డని … Read more