Ramya Krishnan: ఆ డైరెక్టర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్ రమ్య కృష్ణ!!

Ramya Krishnan: తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఎస్.వి. కృష్ణారెడ్డి. 90వ దశకంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రతి ఇంటి సభ్యుడిని ఆకట్టుకున్నాయి. యమలీల, శుభలగ్నం, మావిచిగురు, ఆహ్వానం వంటి చిత్రాలు ఆయనను తెలుగు కుటుంబ దర్శకుడిగా (Family Director) గుర్తింపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆరవల్లి గ్రామానికి చెందిన ఆయన, కష్టపడి సినీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. Ramya Krishnan Emotional Story On Set కృష్ణారెడ్డి సినిమాల్లో ప్రధాన ఆకర్షణ … Read more

Congress Ministers: కొండా సురేఖ VS పొంగులేటి.. టెండర్లపై ఆరోపణలతో కలకలం!!

Telangana Congress Ministers Clash Over Tenders

Congress Ministers: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చిచ్చు మొదలైంది. మంత్రి కొండా సురేఖ మరియు కేబినెట్ సహచరుడు పొంగులేటి శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాల మధ్య, ఇప్పుడు ఎండోమెంట్స్ (Endowments) టెండర్ల వివాదం పార్టీకి కొత్త సవాల్‌గా నిలిచింది. Telangana Congress Ministers Clash Over Tenders దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, రూ.71 కోట్ల విలువైన టెండర్ (Tender) ప్రక్రియలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని … Read more

Pradeep Ranganathan: స్టార్ హీరో ల జాబితాలోకి ప్రదీప్.. హ్యాట్రిక్ హిట్ పై కన్ను!!

Pradeep Ranganathan: కొత్త హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (Background) లేకపోయినా, వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘లవ్ టుడే (Love Today)’, ‘డ్రాగన్ (Dragon)’ సినిమాల విజయాలతో ఆయన యూత్‌లో (Youth) సూపర్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు దీపావళికి విడుదల కానున్న ‘డ్యూడ్ (Dude)’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Pradeep Ranganathan eyes hat trick success ఈ సినిమాకు పెద్ద స్టార్లు లేకపోయినా, … Read more

War 2 OTT: ఒటీటీ రికార్డుల దుమ్ము దులిపేస్తున్న ఎన్టీఆర్ ‘ వార్ 2’

War 2 OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ‘వార్ 2 (War 2)’ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. War 2 OTT record breaking views ఓర్‌మాక్స్ సర్వే ప్రకారం, కేవలం వారం రోజుల్లోనే 3.5 మిలియన్ల వ్యూస్ … Read more

Pawan Kalyan: ఉస్తాద్ తర్వాత పవన్ చేసే సినిమా అదేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా కీలక దశలో ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ దాదాపు ముగిసింది. ఇక రామ్ తాళ్లూరి ప్రొడక్షన్‌లో ఉన్న మరో సినిమా మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉన్న ప్రాజెక్ట్ గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. Pawan Kalyan new movie updates 2025 సురేందర్ రెడ్డి … Read more

Bunny Vasu: “వాళ్ళంతా దొంగనా కొడుకులు”.. రాజా సాబ్ డైరెక్టర్ పై బన్నీవాసు సంచలన కామెంట్స్.!

Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు తాజాగా మిత్రమండలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన టైంలో చాలామంది నెగటివ్ కామెంట్లు పెట్టి ఎక్కడ నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాస్త చెబుతారా అన్నట్లుగా నెగిటివ్ కామెంట్ పెట్టారు. అయితే మిత్రమండలి సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ అన్నింటిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ చేసేవారు నా వెంట్రుక … Read more

Trisha Vijay: ఒకే బెడ్రూంలో త్రిష విజయ్.. ఫైర్ అయిన జర్నలిస్ట్.!

Trisha Vijay: ఏంటి త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉన్నారా అని కొంతమంది షాక్ అవ్వచ్చు.. కానీ ఇది ఎప్పటినుండో వినిపిస్తున్న వార్తలేగా. ఈ వార్తలకు అంత షాక్ అవ్వాల్సిన పనిలేదు. అయితే గిల్లి సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేశాక బ్రేకప్ అయిపోయింది. అయితే లియో సినిమాతో మళ్ళీ వీరి మధ్య కొత్త బంధం ఏర్పడింది. Trisha Vijay in the same bedroom ఇక … Read more

Niharika: ఆ హీరోతో నిహారిక రొమాన్స్.. “ఇలాంటి వీడియోలకే నీ మొగుడు వదిలేసాడంటూ ఫైర్.!

Niharika: మెగా డాటర్ నిహారిక ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇక కొంతమంది నిహారిక చేసిన దేన్నైనా సరే తప్పుగా ఎత్తిచూపుతూ ఉంటారు. ఎప్పుడు నిహారిక ఏం వీడియో పెడుతుందా.. ఆమెకు సంబంధించి ఏ విషయం బయట పడుతుందా అని కాచుకుకూర్చుంటారు. అయితే తాజాగా నిహారికకి సంబంధించి ఓ హీరోతో రొమాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. Niharika romance with that hero ఆ వీడియో … Read more

Keerthy Suresh: పదిహేనేళ్ళలోనే అన్ని కానిచ్చేసిన కీర్తి సురేష్.. సీక్రెట్ డేటింగ్ కథ!!

Keerthy Suresh: నటి కీర్తి సురేష్ ఇటీవల తన ప్రేమ జీవితాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. దివంగత నటీమణి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు, నేషనల్ అవార్డు పొందిన కీర్తి, సినీ నేపథ్యం కారణంగా ఇండస్ట్రీలో సులభంగా ప్రవేశించారు. ఇటీవల జాగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో ఆమె తన 15 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం గురించి వివరాలు చెప్పారు. Keerthy Suresh Reveals Secret Relationship కీర్తి ప్రేమించిన … Read more

Raviteja: రవితేజ కొత్త ప్రయోగం.. క్లాసు డైరెక్టర్ తో మాస్ సినిమా?

Raviteja Shiv Nirvana New Movie

Raviteja: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు దర్శకుడు శివ నిర్వాణ కలిపి రవితేజతో తీస్తున్న కొత్త సినిమా మాస్ రూట్‌లో ఒక కొత్త ప్రయోగం. ఈ మాస్ థ్రిల్లర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించనుండటం సినిమా మరో ఆకర్షణ. షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. Raviteja Shiv Nirvana New Movie శివ నిర్వాణ, గతంలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్‌తో … Read more