Heroine: రాజకీయ నాయకుడితో హీరోయిన్ ఎఫైర్.!
Heroine:సినీ సెలబ్రిటీలు అంటే ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలుసు.. ఆ రంగంలోకి అడుగు పెడుతున్నామంటే తప్పనిసరిగా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ నడుస్తుంది.. పాజిటివ్ వచ్చినప్పుడు సంబరపడకుండా నెగిటివ్ వచ్చినప్పుడు ఏడవకుండా నెగిటివిటీని కూడా పాజిటివ్ గా మలుచుకునే శక్తి ఉండాలి. ఇందులో హీరోలకైతే పెద్దగా ఏం కాదు కానీ హీరోయిన్ల పరిస్థితి అప్పుడప్పుడు…