“విశ్వంభర” మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
రేపు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రేపు మెగా 157 సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ ఉన్నందున ఈ రోజే విశ్వంభర అప్డేట్ ఇచ్చారు. ఉదయం చిరంజీవి చెప్పినట్లే సమ్మర్ లో ఈ సినిమా విడుదలకు తీసుకురాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది. ఈ సినిమా మెగా … Read more