
CM Revanth Reddy: మొన్న హిందువులు.. ఇప్పుడు క్రైస్తవులు.. సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు…









