
Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?
Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అంటూ బాంబు పేల్చారట జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండని…తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారట ఖర్గే. సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల…


