CM revanth reddy

Kavitha cm revanth runs a company

Kavitha: రేవంత్ రెడ్డి -కల్వకుంట్ల కవిత కాంబినేషన్ లో బడా కంపెనీ ?

Kavitha: కెసిఆర్ కుటుంబంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలల నుంచి కెసిఆర్ కుటుంబం పై విమర్శలు చేస్తూ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా హరీష్ రావును బలి చేస్తూ కల్వకుంట్ల కవిత కామెంట్స్ కూడా చేస్తున్నారు. గులాబీ పార్టీ ఓటమికి హరీష్ రావు కారణమంటూ…

Cm Revanth Reddy warns tv9 channel

Cm Revanth Reddy: టీవీ 9ను టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..బ్యాన్ వేస్తామంటూ?

Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీవీ9 ఛానల్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగగా, 14వ తేదీన అంటే నిన్న కౌంటింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకు పైగా ఓట్లతో విజయం…

Vemulawada

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

Vemulawada: తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణ కాశీగా వేములవాడ రాజన్న ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రాజన్న ఆలయాన్ని చాలానే కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తోంది. యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న…

JR NTR FANS ARE UPSET WITH TELANGANA CM REVANTH REDDY

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్ ఏంటంటే ?

JR NTR : తెలంగాణ రాష్ట్రంలో మరో పెను సంచలనం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం తలెత్తినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూసినట్లు ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. JR…

Cm Revanth Reddy

Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు ?

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని జనాలు మొత్తుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. ఇటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పదిమంది రెబల్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా…

Cm Revanth reddy

CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్‌, సోనియా శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదా ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిన్న చాలా గ్రాండ్ గా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.…

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి…

Jubilee Hills Bypoll CM Revanth Reddy vs Vivek

Jubilee Hills Bypoll: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వివేక్… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రసారాలు ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అనేక వివాదాలు కొన‌సాగుతున్న త‌రుణంలో, ఏదో కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య గ్యాప్…

Congress

Congress: 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది?

Congress: మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. ఆదాయ మార్గాలు అన్వేషించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు…

Congress Minister Jupally vs CM Revanth

Congress: రూ.500 కోట్ల భారీ స్కాం..మంత్రి జూపల్లి వ‌ర్సెస్ సీఎం రేవంత్ ?

Congress: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్ లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోజుకో గొడ‌వ తెర‌పైకి వ‌స్తోంది. మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఎమ్మెల్యేలు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు, ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కార్ లో మ‌రో వివాదం చోటు చేసుకుంది.…