Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో టీడీపీ హవా.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా ?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ హవ స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, అక్కడ గెలుపును మాత్రం డిసైడ్ చేసేది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. గులాబీ పార్టీ కూడా సీనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు పేర్లను ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ శిష్యుడే కెసిఆర్ అని.. మొన్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ కూడా అలాంటి వారేనని కేటీఆర్ … Read more