ఊహించనంతగా “కూలీ” టికెట్ సేల్స్

రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర నటించిన కూలీ సినిమాకు తెలుగు స్టేట్స్ లో ఊహించనంతగా టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు 4 లక్షల టికెట్స్ అమ్ముడయినట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. రేపు కూలీ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. వార్ 2 పోటీని తట్టుకుని కూలీ ఈ రేంజ్ లో టికెట్ సేల్స్ చేసుకోవడం విశేషం. మరోవైపు ఓవర్ సీస్ లో కూడా కూలీ సినిమాకి టికెట్లు భారీగా సేల్ అవుతున్నాయి. నార్త్ అమెరికారిలో ప్రీమియర్ … Read more

“వార్ 2”, “కూలీ” టికెట్ రేట్లపై రచ్చ

రేపు రెండు భారీ చిత్రాలు వార్ 2, కూలీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. అయినా ఎన్టీఆర్, రజినీ, నాగార్జున, హృతిక్ రోషన్..ఇలాంటి స్టార్స్ ఉన్న సినిమాలు కాబట్టి స్ట్రైట్ చిత్రాలకు వచ్చేంత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే కూలీ, వార్ 2 బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కూలీ, వార్ 2 రెండూ డబ్బింగ్ సినిమాలు. ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా … Read more

చిరును ఫాలో అవుతున్న రజినీ

ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ కూడా చిరు బాటలోనే వెళ్తూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేస్తున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత నుంచి జైలర్ 2 షూటింగ్ లో స్పీడు పెంచనున్నారు. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కథకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రజినీ కోసం ఇతర దర్శకులు కథలు రెడీ … Read more

“కూలీ”తో పాటే “శివ” రీ రిలీజ్ ట్రైలర్

రజినీకాంత్, నాగార్జున కాంబోలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కూలీ సినిమాతో పాటు శివ రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. శివ సినిమాను 4కే తో పాటు డాల్బీ సౌండ్ సిస్టమ్ తో రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ … Read more

“కూలీ”తో పాటు వస్తోన్న “OG”

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ మూవీ గ్లింప్స్ ను కూలీ … Read more

“కూలీ”కి A సర్టిఫికెట్, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికెట్ తప్పలేదు. కూలీ సినిమా వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించనుంది. రజినీకాంత్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు. కానీ A సర్టిఫికెట్ తో పిల్లలను థియేటర్స్ లోకి అనుమతించరు. ఇది డిస్ అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతున్న కూలీ సినిమా ప్రస్తుతం … Read more