

BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చేరడం జరిగింది. BRS
BRS 5 municipalities in the hands of BRS
పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో గూడెం మార్క్ రాజకీయం చేశారు. దీంతో పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. BRS
Also Read: Telangana: రేవంత్ స్కెచ్..తెలంగాణలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ?
జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలలోని 10వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీలలోని 2వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సార లావణ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. BRS
Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం



















