Sithara entertainments

సూర్య..ఈసారి కొత్తగా

స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. రక్తచరిత్ర తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్యను వెంకీ అట్లూరి రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడని..ఇందుకోసం బలమైన కథ, కథనం రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ…

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ మూవీ కింగ్డమ్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కింగ్డమ్ సినిమా జూలై 31న థియేటర్స్ లోకి వచ్చి…

“లెనిన్” సమ్మర్ వరకు ఆగాల్సిందేనా?

అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న లెనిన్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సిఉండగా..పలు కారణాలతో నెక్ట్స్ ఇయర్ కు వెళ్తున్నట్లు…

“మాస్ జాతర” వాయిదాల జాతర

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్స్ విషయంలో జంప్స్ మీద జంప్స్ చేస్తోంది. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 12కు వస్తుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఈ కొత్త డేట్ వల్ల పలు చిన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈలోగా…

“మాస్ జాతర” కొత్త డేట్ ఇదే

రవితేజ కొత్త చిత్రం మస్ జాతర రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రావాలి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేదు. కార్మికుల సమ్మె కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.…

“మాస్ జాతర” అంతా సైలెంట్

రవితేజ సినిమాలు ఎప్పుడూ చెప్పిన డేట్ కు రావు. చాలాసార్లు ఆయన సినిమాలు వాయిదా పడటం జరుగుతుంటుంది. రవితేజ కొత్త చిత్రం మస్ జాతర కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు మాస్ జాతర ఆగష్టు 27న రావాలి కానీ ఈ…

మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు…

“మాస్ జాతర” డేట్ మారలేదు

రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ కు వెళ్తుందంటూ టాక్ వినిపించింది. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్ తో రిలీజ్ డేట్ లో మార్పు లేదని మూవీ టీమ్ స్పష్టం చేసింది. ఈ నెల 27నే మాస్…