Telangana: కేరళ అసెంబ్లీ ఎన్నికలు… రేవంత్ రెడ్డికి రూ. 1000 కోట్లు టార్గెట్ పెట్టిన రాహుల్ గాంధీ ?

Telangana
Telangana

Telangana: కేరళ కోసమే పరిషత్ ఎన్నికల వాయిదా ? వేసిన‌ట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డికి రూ. 1000 కోట్లు టార్గెట్ పెట్టార‌ట‌ రాహుల్ గాంధీ. ఈ మేర‌కు వార్త‌లు అవుతున్నాయి. ఇప్పుడు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు పెడితే రూ. 700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నార‌ట‌. Telangana

TelanganaKerala Assembly elections Did Rahul Gandhi set a target of Rs 1000 crore for Revanth Reddy

రెండు ఎన్నికలకు ఒకేసారి ఖర్చు చేయలేమని జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే రైతుబంధు నిధులకు ఫుల్ స్టాప్ పెట్టార‌ని బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌చారం చేస్తోంది. మంత్రికి సుమారు రూ. 35 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టింట‌ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం. Telangana

Also Read: MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

భూ దందాలు, పర్మిషన్లు, కమీషన్లు లాంటివి త్వరగా పూర్తి చేయాలని రేవంత్ ఆదేశాలు ? ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఖజానా నుంచి నిధులు జమ చేసి కేరళకు పంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర ? చేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. Telangana

Also Read: NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

Share your love