Formula-E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో రేవంత్ సంచ‌ల‌నం..ఆ అధికారిపై వేటు

Formula-E Race Case
Formula-E Race Case

Formula-E Race Case: ఫార్ములా ఈ-రేసు కేసులో రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి మరో డైవర్షన్ డ్రామా షురూ చేసిన‌ట్లు ఫైర్ అవుతున్నారు కేసీఆర్ బృందం. గత రెండు వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు గులాబీ పార్టీ నేత‌లు. Formula-E Race Case

Telangana govt suspend IAS officer Arvind Kumar over Formula-E Race Case

5000 కోట్ల గాంధీ విగ్రహం కోసం భూసేకరణ పై వ్యతిరేకత, కుమ్మెర కుల వివక్ష ఘటన, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పేదల ఇండ్ల కూల్చివేతలతో తీవ్రంగా ప్రజా వ్యతిరేకత వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇవన్నీ డైవర్ట్ చేసేందుకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ సస్పెన్షన్ అంటూ డైవర్షన్ డ్రామా చేసిన‌ట్లు గులాబీ పార్టీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. Formula-E Race Case

Also Read: NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఫార్ములా ఈ-రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రాన్ని కోరారు. కొద్దిరోజుల కిందటే అనుమతి లభించింన నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు అంటూ మీడియా కథనాలు వ‌స్తున్నాయి. Formula-E Race Case

Also Read: MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

Share your love