Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అత్యంత దారుణ పరిస్థితిలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు రావడంతో వైసిపి పార్టీ డీలా పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వైసీపీకి కలిసి వస్తోంది. Jagan

Jagan enters the field with two weapons

చంద్రబాబు కంటే జగన్ మేలు అన్న రేంజిలో పరిస్థితులు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కూడా కెసిఆర్ జపం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే తెలంగాణలో ఉన్నంత కాకుండా 30% అయితే వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా సర్వేల్లో ఈ విషయం తేలిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే నెలలో రెండు ప్రత్యేక ప్రోగ్రాలు పెట్టుకొని జగన్ , ఏపీ ప్రజలకు దగ్గరవుతున్నారు. అయితే బెంగళూరులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. Jagan

Also Read: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్…

అతి త్వరలోనే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుకుంటూ బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట. 2026 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. 2026 లోనే ఘనంగా వైసిపి క్లీనర్ నిర్వహించి పార్టీలో ఊపు తెప్పించాలని అనుకుంటున్నారట. ఇక 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2027లో ప్రారంభమైన పాదయాత్ర ఎన్నికల వరకు కొనసాగుతుందట. 2019లో అధికారంలోకి వచ్చిన తరహాలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలని జగన్ భారీ స్కెచ్ లు వేస్తున్నారట. మరి ఈ స్కెచ్ లు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. Jagan

Also Read: Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్‌.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment