Tea: టీ తాగడం వల్ల ప్రయోజనాలు…గుండెపోటుకు చెక్ ?

Tea: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. కానీ ఆరోగ్యం పట్ల ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరూ కూడా ఫోకస్ చేయడం లేదు. రుచికరమైన ఆహారం మాత్రమే తీసుకొని అనారోగ్యం పాలవుతున్నారు. ఇది ఇలా ఉండగా… ప్రస్తుత కాలంలో చాలా మంది రెగ్యులర్ గా టీ తాగుతారు. రోజుకు ఐదు నుంచి ఆరుసార్లు టీ తాగే వరకు ఉంటారు. అయితే టీ తాగడం వల్ల అనర్ధాలు వాటిల్లుతాయని జనాలు నమ్ముతారు. Tea

Benefits of drinking tea checks heart attack

కానీ ఈ టీ తాగడం వల్ల గుండె జబ్బులు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ శరీరానికి అందుతాయట. దానివల్ల జీర్ణక్రియ అద్భుతంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియ కూడా ఈ టీ తాగడం వల్ల తగ్గుతుందట. అలాగే టీ తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. Tea

Also Read: Popula Pette: పోపుల పెట్టెలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్టే…

విపరీతంగా టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయట. పోషకాల లోపం కూడా వస్తుందని చెబుతున్నారు. కాల్షియం అలాగే విటమిన్ ల సోషనకు ఆటంకం కలిగిస్తుందట. టీ విపరీతంగా తాగడం వల్ల ఎముకలు కూడా బలహీనమవుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి టీ తాగేటప్పుడు లిమిట్ గా ఉంటే మంచిదని చెబుతున్నారు. Tea

Also Read: Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ…

Share your love