Shruti Haasan: ఆ హీరో ఓ జోకర్.. తండ్రి అండ చూసుకొని రెచ్చిపోతున్న శృతిహాసన్.!

That hero is a joker Shruti Haasan sensational comments

Shruti Haasan: ఆ హీరో ఓ జోకర్ అంటూ శృతిహాసన్ తమిళ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు శృతిహాసన్ వ్యాఖ్యలపై ఆ హీరో అభిమానులు మండిపడుతున్నారు.మరి ఇంతకీ శృతిహాసన్ జోకర్ అంటూ పిలిచింది ఎవరినయ్యా అంటే తమిళ నటుడు రీసెంట్గా టీవీకే పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తలపతినే.

That hero is a joker Shruti Haasan sensational comments

రీసెంట్ గా విజయ్ తలపతి బహిరంగ ర్యాలీ కారణంగా కరూర్ లో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా ప్రాణాలు వదిలారు. దీని గురించి ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు విజయ్ ని విమర్శించారు. కమల్ హాసన్,సత్యరాజ్ లాంటి వాళ్ళు కూడా విజయ్ ని ఏకిపారేశారు.(Shruti Haasan)

Also Read: Vijay Deverakonda:ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన విజయ్ దేవరకొండ.. కట్ చేస్తే రష్మికతో పెళ్లి.!

ఈ నేపథ్యంలోనే తాజాగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా విజయ్ ని నిందించింది. విజయ్ ఓ జోకర్ అని సర్కస్లోకి వెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగింది అని తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టడంతో ఇది చూసిన ఆమె అభిమానులు దీన్ని తెగ వైరల్ చేశారు.

That hero is a joker Shruti Haasan sensational comments

దాంతో ఇది క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వ్యాపించి సంచలనంగా మారింది. అయితే శృతిహాసన్ పెట్టిన ఈ పోస్ట్ పై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. తండ్రి అండ చూసుకొని అంత రెచ్చిపోతున్నావా అంటూ తిట్టిపోస్తున్నారు.(Shruti Haasan)

That hero is a joker Shruti Haasan sensational comments
Share your love