Heroine: కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి హీరోయిన్ ని రేప్.. హీరో అరెస్ట్.!

Heroine raped by mixing drugs in a cool drink

Heroine: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి.కానీ వాటిని బయటికి రాకుండా ఇండస్ట్రీ పెద్దలు గప్ చుప్ చేసేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.ఓ హీరోయిన్ కి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అది తాగి ఆమె స్పృహతప్పి పడిపోయాక తనివి తీరా ఎంజాయ్ చేశారట ఓ హీరో. అయితే ఈ కేసు విషయంలో తాజాగా హీరో అరెస్ట్ అయ్యారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. హీరోయిన్ ఎవరు అనే విషయాలు చూస్తే..

Heroine raped by mixing drugs in a cool drink

కన్నడ నటుడు డైరెక్టర్ నిర్మాత అయినటువంటి హేమంత్ పై ఆయన డైరెక్షన్లో వచ్చిన రిచీ సినిమాలో నటించిన హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. హేమంత్ తనని చాలాసార్లు లైంగికంగా వేధించాడని,అలాగే సినిమా ప్రమోషన్ పేరుతో ముంబైకి పిలిచి ప్రమోషన్ అయిపోయాక కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి రూమ్లో నన్ను నగ్న ఫోటోలు తీసి వాటిని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసి తన కోరిక తీర్చాలని అడిగాడు.(Heroine)

Alos Read: Sridevi: మొదటి భార్య ముందే శ్రీదేవి తో సెక్స్ చేసిన బోనీ కపూర్.. ప్రెగ్నెన్సీ లో చెప్పు దెబ్బలు.!

దానికి ఒప్పుకోకపోవడంతో నన్ను చిత్రవధ చేస్తున్నాడు. అలాగే తన సినిమాలకు సంబంధించి కొన్ని సెన్సార్ అవ్వని క్లిప్పింగ్ లను సోషల్ మీడియాలో వదులుతూ ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నా తల్లిని కూడా చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది ఈ హీరోయిన్. అయితే హేమంత్ కి హీరోయిన్ కి గతంలో కూడా చాలానే గొడవలు జరిగాయి.

Heroine raped by mixing drugs in a cool drink

హీరోయిన్ ప్రమోషన్ కి రావడం లేదని హేమంత్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయడంతో సినీ పెద్దలు జోక్యం చేసుకొని వీరి మధ్య గొడవని సర్థుమనిగేలా చేశారు. కానీ ఆ తర్వాత ఈ గొడవ మరింత పెరిగిందని, దాన్ని మనసులో పెట్టుకొని నాపై పగ సాధించాలని నన్ను అనుభవించాలని హేమంత్ చూస్తున్నాడని, వెంటనే ఆయన్ని అరెస్టు చేసి విచారణ చేయాలి అంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది హీరోయిన్. ప్రస్తుతం హీరోయిన్ ఫిర్యాదుతో హేమంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(Heroine)

Share your love