Siddhu Jonnalagadda: చిరంజీవి, బాలకృష్ణ ల పరువు తీసిన సిద్ధూ జొన్నలగడ్డ.. నెట్టింట్లో ట్రోల్స్.!

Siddhu Jonnalagadda insulted Chiranjeevi and Balakrishna

Siddhu Jonnalagadda: అప్పుడప్పుడు కొంతమంది హీరోలు మాట్లాడే చిన్న చిన్న మాటలే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని తెచ్చి పెడతాయి. అలా తాజాగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడిన ఒకే ఒక్క మాటతో సోషల్ ఇండియాలో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఈయన్ని ఇష్టపడ్డ అభిమానులు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ సిద్దు జొన్నలగడ్డ చేసిన తప్పేంటి..ఎందుకు ఆయనపై సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.

Siddhu Jonnalagadda insulted Chiranjeevi and Balakrishna

తాజాగా సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లు కలిసి నటించిన తెలుసు కదా మూవీ విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకి ముందు చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డని మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవగా ఏమాత్రం ఆలోచించకుండా సిద్దు బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పేరు చెప్పారు. అయితే ఈ ఒక్క మాటపై సిద్ధూ మీద నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.(Siddhu Jonnalagadda)

Also Read: Sreeleela: శ్రీలీల తల్లి నిజంగానే ఆ చీప్ పని చేసిందా.. డబ్బు కోసం అంతకు దిగజారిందా.!

తెలుగు ఇండస్ట్రీలో సినిమాల చేస్తూ తెలుగువారిని అవమానిస్తావా.. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దపెద్ద టాప్ హీరోలు ఉండగా బాలీవుడ్ హీరో ఇష్టం అని చెబుతావా.. అలాంటప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకోకపోయావ్.. టాలీవుడ్ లో ఎందుకు చేస్తున్నావ్ అని మండిపడుతున్నారు.అంతేకాదు టాలీవుడ్ లో చిరంజీవి,ఎన్టీఆర్, బాలయ్య అంటూ తిరుగుతావు అదంతా ఉత్తుత్తి అభిమానమేనా..

Siddhu Jonnalagadda insulted Chiranjeevi and Balakrishna

నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ మండి పడుతున్నారు. అయితే ఇంకొంతమందేమో ఎవరి అభిప్రాయం వారిది.. ఇందులో సిద్దు జొన్నలగడ్డ ని తప్పు పట్టాల్సిన పనిలేదు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సిద్దు జొన్నలగడ్డ చెప్పిన ఒకే ఒక్క పేరుతో ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు.(Siddhu Jonnalagadda)

Share your love